నేటికాలంలో చాలామందికి నడి వయస్సు రాగానే ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. దీంతో పనులను చాలా నెమ్మదిగా చేస్తుంటారు. మరికొందరు అసలు పనులు చేయడానికి కూడా ఆరోగ్యం సహకరించదు. ఇక వృద్దుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పక్కవారి సాయం లేనిది వారు అడుగు కూడా ముందుకు వెయ్యలేరు. కానీ 91 ఏళ్ల ఓ పెద్దమనిషి మాత్రం రైల్వే కూలీగా కష్టపడి పనిచేస్తున్నారు. తొమ్మిది పదుల వయస్సులోనూ కుర్రాడిలా పనిచేస్తున్న ఈ వృద్ధుడు ఎందరికో ఆదర్శం. మరి.. ఆయన కథ […]
పండగకమందు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సిలిండర్ పేలి ఆరుగురు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. చిన్న తప్పిదం వల్ల జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు క్షణాల్లో అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎలా జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. అది ఉదయం 8 గంటల సమయం. […]
అది హర్యానా రాష్ట్రం పానిపట్ నగరంలోని మోడల్ టౌన్ ప్రాంతం. ఇక్కడే ఓ భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే పెళ్లై 10 ఏళ్ల కూతురు కూడా ఉంది. భర్త స్థానికంగా ఓ కంపెనీలో పని చేస్తుండగా, భార్య బ్యూటీపార్లర్ ను నడిపిస్తుంది. భార్యాభర్తలిద్దరూ పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అయితే శనివారం రాత్రి అందరూ తిని పడుకున్నారు. ఇక తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో తల్లితో పాటు పడుకున్న కూతురు జోరు నిద్రలో ఉంది. […]
హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. అర్థరాత్రి ఆస్పత్రిలో నిద్రిస్తున్న ఓ శిశువుని కుక్కలు ఎత్తుకెళ్లి చంపేశాయి. తాజాగా వెలుగు చూసిన ఈ విషాద ఘటన తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పానిపట్ కు చెందిన షబ్నం అనే మహిళ మూడు రోజుల క్రితం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ శిశువుకు జన్మనిచ్చింది. దీంతో భార్యాభర్తలతో పాటు బంధువులంతా తెగ సంబరపడ్డారు. అయితే సోమవారం రాత్రి ఆ శిశువును బెడ్ […]
సమాజంలో నిత్యం ఎన్నో దారుణాలు జరుగుతుంటాయి. వాటిలో కొన్ని ఘటనలు మాత్రం చాలా దారుణమైనవి ఉంటాయి. తలచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఈ ఘటన కూడా అలాంటిదే. 12 ఏళ్ల బాలికను గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు దండగులు. అంతటి ఆగక.. చనిపోయిన తరువాత కూడా అత్యాచారం చేశారు. హర్యానాలోని పానిపట్‌లో 4 ఏళ్ల క్రితం ఈ దారుణం జరిగింది. నాటి కేసులో.. కోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. నిందితులకు ఉరిశిక్ష విధించింది. ఆ వివరాలు.. పానిపట్‌లోని మట్లాడా […]