పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఓవైపు పాలిటిక్స్ లో యాక్టీవ్ గానే ఉంటూ వరుసగా కొత్త సినిమాలను లైనప్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా పూర్తిచేసే పనిలో ఉన్న పవన్.. వీరమల్లుతో పాటు వినోదయ సితం, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను లైనప్ చేశాడు. కానీ.. ఈ రెండు సినిమాలకంటే యంగ్ డైరెక్టర్ సుజీత్ తో చేయనున్న ‘ఓజి’ మూవీపై ఫ్యాన్స్ అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే.. పవన్ ఓకే చేసిన వినోదయ […]