తన సంగీతంతో ఎంతో మంది భారతీయుల హృదయాలు గెల్చుకున్న పండిట్ శివకుమార్ శర్మ కన్నుముశారు. ఆయన సంతూర్ ప్లేయర్. పండిట్ శివకుమార్ శర్మ ఈరోజు ముంబైలో తుది శ్వాస విడిచారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముంబైలోని హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. సంతూర్ వాయించడంతో ఆయనకు ఎంతో గొప్ప పేరు ఉంది. ప్రపంచంలో పలు దేశాలు పర్యటించిన తన సంతూర్ వాయిద్యంతో మంత్రముగ్దులను చేసేవారు. భారతీయ సంగీతానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకు […]