ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న హీరోలలో తెలుగువారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ క్రమంలో కొంతమంది హీరోలకు ఇది క్రూషియల్ టైమ్ నడుస్తుందని చెప్పాలి. వారు హిట్స్ లో ఉన్నా.. ప్లాప్స్ లో ఉన్నా ట్రాక్ ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని సినీవర్గాలు చెబుతున్నాయి.
ఈ ప్రపంచంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న రంగాలలో బిజినెస్, సాఫ్టువేర్, సోషల్ మీడియా పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. అప్డేట్ పరంగా ఎప్పుడూ ఈ రంగాల పేర్లే వింటే ఎవరికైనా రొటీన్ అనిపిస్తుంది. కానీ.. మీరు గమనించారో లేదో.. కొన్నాళ్లుగా అప్డేట్స్ లో సినీ ఇండస్ట్రీ పేరు కూడా వినిపిస్తోంది. అవును.. సినీ ఇండస్ట్రీ అప్డేట్ అయ్యింది.. ఇంకా అవుతున్న మాట వాస్తవమే. ఏ ఇండస్ట్రీలో అయినా సినిమాలు బాగా ఆడితేనే ఆయా ఇండస్ట్రీల క్రేజ్ పెరుగుతుంది. ఇండియాలో […]
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా సినిమాల జోరు రోజురోజుకూ పెరుగుతోంది. బాహుబలి, బాహుబలి 2, కేజీఎఫ్, సాహో లాంటి సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో బాక్సాఫీస్ ని షేక్ చేసి.. వందల కోట్లు కొల్లగొట్టాయి. దీంతో అదే బాటలో కథలపై కాన్ఫిడెన్స్ ఉన్నవారు, భారీ బడ్జెట్ సోర్స్ ఉన్న హీరోలు, దర్శకులు తమ సినిమాలను సైతం పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. 2022లో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, విక్రమ్, కార్తికేయ […]
Dulquer Salmaan: బాహుబలి సినిమా అప్పటి నుంచి పాన్ ఇండియా మూవీ, పాన్ ఇండియా స్టార్ అన్న పేరు బాగా ట్రెండ్ అవుతుంది. అంతకు ముందు కూడా పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి, పాన్ ఇండియా స్టార్లు ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ పాన్ ఇండియా ట్రెండ్ కొనసాగడానికి కారణం జక్కన్న. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అన్న పదం వైరల్ గా మారింది. ఆ తర్వాత రోబో 2.O, కేజీఎఫ్, సాహో, పుష్ప, ఆర్ఆర్ఆర్, […]
టాలీవుడ్ సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ తాజాగా పాన్ ఇండియా సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. పాన్ ఇండియా సినిమాలకు అన్ని కోట్లు అవసరమా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. ఇదిలా ఉంటే అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘మేజర్’ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా అంచనాలు తలకిందులు చేస్తూ భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. తాజాగా మేజర్ సినిమాను […]
ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియా మూవీల హవా పెరిగింది. దర్శకుడు రాజమౌళి.. ఈ సంప్రదాయానికి తెర తీశాడని చెప్పవచ్చు. బాహుబలి చిత్రంతో ప్రారంభమైన ఈ సంప్రదాయం అలా కొనసాగుతూనే ఉంది. తాజాగా విడుదలైన పుష్ప, ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ వంటి చిత్రాలు పాన్ ఇండియా రేంజ్‌లో ఎలాంటి వసూళ్లు సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే.. దక్షిణాదిన తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రాలే ఇలా భారీ వసూళ్లు సాధించాయి. దాంతో పలువురు […]
హీరో సిద్ధార్థ్ KGF-2 మూవీ, పాన్ ఇండియా సినిమాలపై చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. ‘ఎస్కేప్ లైవ్’ అనే వెబ్ సిరీస్ లో సిద్ధార్థ్ నటించిన విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ త్వరలో విడుదల కానుండగా యూనిట్ అంతా ప్రమోషన్ పాల్గొన్నారు. అయితే ఈ నేపథ్యంలో హీరో సిద్ధార్థ్ ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ KGF-2 మూవీ సక్సెస్, పాన్ ఇండియా […]