పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయాలనుకుంటున్నారా! అయితే అందులో కొన్ని మార్పులు జరిగాయి. ఆదాయపు పన్ను శాఖ కొత్త అప్‌డేట్ తీసుకొచ్చింది. అదేంటన్నది ముందే తెలుసుకొని పాన్-ఆధార్ అనుసంధానం చేయడం మంచిది.
ఆధార్, పాన్ కార్డు వివరాలే కాదూ.. మనం నిత్యం వినియోగించే యాప్స్ లో పొందు పరిచే వివరాలు చోరీకి గురౌతున్నాయి. వీటి ద్వారా భారీ వ్యాపారం జరుగుతోంది. తాజాగా వ్యక్తిగత డేటా చోరీ ఘటన సంచలనం సృష్టించిన సంగతి విదితమే. తాజాగా దీనికి ఓ వ్యక్తి బాధితుయ్యాడు.
ఇప్పటికీ పాన్ కార్డుని ఆధార్ తో లింక్ చేయని ఎంతో మంది.. గడువు మరోసారి పెరిగితే బాగుండి అని కోరుకున్నారు. అయితే వాళ్లు కోరుకున్న విధంగానే కేంద్రం ఆ గడువుని మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
పాన్ కార్డుని ఆధార్ తో అనుసంధానం చేసేందుకు ఇంకా కొన్ని రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ మార్చి 31 తర్వాత ఆధార్ తో లింక్ కాని పాన్ కార్డులు చెల్లవని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు మరోసారి ఈ గడువు పెరిగే అవకాశం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
పాన్ నంబర్ ని ఆధార్ తో అనుసంధానం చేయలేదా? అయితే త్వరగా చేయండి. లేకపోతే మీ పాన్ ఇకపై చెల్లదు.
ఇక నుంచి వాట్సాప్ లో ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్స్ ని నేరుగా పొందవచ్చు. ఎప్పుడు కావాలన్నా జస్ట్ ఒకే ఒక్క క్లిక్ తో వాట్సాప్ ద్వారా మీరు నేరుగా ఆధార్, పాన్ కార్డు, వాహన ఇన్సూరెన్స్, ఆర్సీ, స్టడీ సర్టిఫికెట్లు, 10వ తరగతి మార్కుల పత్రాలు ఇలా ఏదైనా పొందవచ్చు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్ లో 2023-24 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ లో అందరి దృష్టిని ఆకర్షింపజేసిన అంశం ఆదాయపన్ను శ్లాబుల్లో మార్పులు చేయడం. అయితే దాని తర్వాత అందరి దృష్టినీ ఆకర్షించిన విషయం ఇంకొకటి ఉంది. అదేంటంటే.. వ్యాపారస్థులకు సంబంధించి కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలని చూస్తున్న వారికి ఇది శుభవార్త […]
ఈ మద్య ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేసేవారు బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి అయ్యింది. ఇందుకోసం ఆధార్ తో పాటు పాన్ కార్డు కూడా ముఖ్యంగా మారింది. అంతేకాదు ఇప్పుడు ఎక్కడ బ్యాంకు లావాదేవీలు జరపాలన్నా పాన్ కార్డు తప్పనిసరి. నేటి కాలంలో ఆర్థిక లావాదేవీలు చేయడానికి పాన్ కార్డ్ తప్పనిసరి అయ్యింది. అయితే పాన్ కార్డు గురించిన కొన్ని ముఖ్య విషయాలు ప్రతి ఒక్కరూ […]
పన్ను ఎగవేతదారులను అరికట్టేందుకు ప్రభుత్వం పలు రకాల చర్యలు తీసుకుంటోంది. పెద్ద మొత్తంలో జరిగే నగదు లావాదేవీలపై ప్రత్యేక నిఘా పెడుతోంది. అందుకోసం తాజాగా ఆదాయపు పన్ను శాఖలో పలు మార్పులు కూడా చేపట్టింది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షలు లేదా అంతకుమించి అకౌంట్ల నుంచి నగదు విత్ డ్రా లేదా డిపాజిట్ చేసే వారికి సరికొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఈ రూల్స్ ఈ నెల 26 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు సీబీడీటీ […]
Cybercrime: సైబర్ నేరగాళ్లు ఎవ్వరినీ వదలటం లేదు. అవకాశం దొరికితే అందిన కాడికి దోచేస్తున్నారు. సెలబ్రిటీలు సైతం వీరికి అతీతులు కాదు అనిపిస్తున్నారు. మొన్న సన్ని లియోన్ పాన్ కార్డు ఉపయోగించి రూ.2వేల దాకా లోన్ తీసుకున్న సైబర్ నేరగాళ్లు తాజాగా, బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావు పాన్ కార్డు ఉపయోగించి రూ.2500లు లోన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని రాజ్‌కుమార్ రావు తన అఫిషియల్ ట్విటర్ ఖాతాలో వెల్లడించారు. ‘‘ నా పాన్ కార్డు దుర్వినియోగించారు. నా […]