ప్రేమ, పెళ్లి వంటి బంధాలను చాలామంది వక్రమార్గాల్లో, కోరికలు తీర్చుకోవడానికే వాడుకుంటున్నారు. చాలా మంది ప్రేమ పేరుతో యువతులను, మహిళలను మోసం చేయడం చూస్తూనే ఉన్నాం. కొందరు మోసపోయామంటూ బాధపడుతూ ఉంటారు. కానీ, కొందరు మాత్రం ధైర్యం చేసి అలాంటి వారికి శిక్ష పడాలని బయటకు వచ్చి పోరాడుతూ ఉంటారు. అలా ఓ మహిళ తనకు అన్యాయం చేసిన వ్యక్తిని శిక్షించాలంటూ కలెక్టర్ ను ఆశ్రయించింది. పెళ్లి పేరుతో తనని మోసం చేసి.. వేరే మహిళను వివాహమాడినట్లు […]
క్రైం డెస్క్- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కుటుంబ ఆత్మహత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవ బెదిరింపుల కారణంగా రామకృష్ణ ఈ నెల 3న తన భార్య, ఇద్దరు పిల్లలపై పెట్రోలు పోసి నిప్పంటించి తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలుగురాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడైన వనమా రాఘవేంద్రరావు అలియాస్ రాఘవను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కళ్లుగప్పి […]
భద్రాద్రి కొత్తగూడెం– పాల్వంచలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని, ఆ తరువాత గ్యాస్ లీక్ చేసి మంటలు అంటించుకుని కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. ఈ విషాదకర ఘటనలో మొండిగ రామకృష్ణ, అతని భార్య శ్రీలక్ష్మి, కూతురు సాహిత్య ప్రాణాలు కోల్పోయారు. మరో కూతురు సాహితి సుమారు 60 శాతం గాయాలతో కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. రామకృష్ణ కుటుంబం అప్పుల బాధ తట్టుకోలేకే, ఓ పథకం […]