సాధారణంగా ప్రపంచంలో అప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనలను చూస్తే నవ్వొస్తుంది. ఇక ఆ సంఘటనలు మన దగ్గర్లోనే జరిగితే.. అక్కడికి వెళ్లి చూసిరావాలని మనసు ఆరాటపడుతుంది కూడా. అలాంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో బుధవారం జరిగింది. సికింద్రాబాద్ నుంచి గుంటూర్ వైపు వెళ్తున్న రైలు పిడుగురాళ్ల రేల్వేస్టేషన్ సమీపంలోకి రాగానే బోగీలను వదలి రైలు ఇంజన్ ఒక్కటే వెళ్లిపోయింది. ఇది గమనించిన గార్డ్ రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని […]