త్వరలోనే సామాన్యుల నెత్తిన మరో పిడుగు పడనుంది.. అది కూడా వంట నూనె ధరల పెరుగదల రూపంలో. ఇప్పటికే పెరుగుతున్న ఇంధన ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో వంట నూనె ధరలు పెరిగి సామాన్యుల నెత్తిన మరో పిడుగు పడనుంది. ఎందుకు అంటే..
దసరా పండగ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఇంట్లో పిల్లల సందడి.. పిండి వంటల వాసనలు.. ఇంతటి ఆనంద సమయంలో.. సామన్యులకి శుభవార్త చెప్పాయి ఆయిల్ కంపెనీలు. పండగలు అంటేనే భారీగా నూనె వాడకం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రేట్లతో మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పండగ ముందు సామన్యూలకు భారీ ఊరటనిచ్చాయి ఆయిల్ కంపెనీలు. ఇతర వంట నూనెలతో పోలిస్తే.. పామాయిల్ నూనె ధరలను భారీగా తగ్గించాయి. అంతర్జాతీయంగా రేట్లు […]
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దేశాలు తీవ్రమైన ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయి. భవిష్యత్తులో ఈ సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. కనుక ఇప్పటికే పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలకు ప్రత్యామ్నయాలు వెతికే పనిలో ఉన్నాయి కొన్ని దేశాలు. దీనిలో భాగంగా బయో డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి. భారత్‌లో కూడా ఈ తరహా ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే మన దగ్గర ఎలక్ట్రిక్ బైక్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో ఓ దేశం […]