సినిమాలు సీజన్ లాంటివి. వస్తాయి, పోతాయి. కానీ సీరియల్స్ అలా కాదు, చెట్లు. వస్తే ఏళ్ల తరబడి పాతుకుపోతాయి. ఏళ్ల తరబడి ఒకే సీరియల్ తో.. ఒకే ఆర్టిస్ట్ లతో.. అలరించడం అంటే మామూలు విషయం కాదు. దానికి చాలా గట్స్ ఉండాలి. అలా ఏళ్ల తరబడి ఒక పాత్రలో ఒదిగిపోతూ.. ఇంట్లో కుటుంబ సభ్యుల్లా కలిసిపోతారు సీరియల్ ఆర్టిస్టులు. అంతలా వారితో అనుబంధం ఏర్పడుతుంది ప్రేక్షకులకి. మరి తమ టాలెంట్ తో ప్రేక్షకులని కట్టి పడేస్తున్న […]
సినిమాలైనా, సీరియల్స్ అయినా హీరోయిన్ల దగ్గరనుండి సీరియల్ ఆర్టిస్టుల వరకూ ఎవరు గుడ్ న్యూస్ చెప్పినా అభిమానులు సంతోషిస్తారు. తాజాగా పాపులర్ సీరియల్ నటి పల్లవి రామిశెట్టి.. ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్ చెప్పింది. పల్లవి అంటే తెలియకపోవచ్చు. ఆడదే ఆధారం, భార్యామణి, మాటే మంత్రము సీరియల్ నటి అంటే కొంచం త్వరగా గుర్తుపడతారు బుల్లితెర ప్రేక్షకులు. కొన్ని నెలల క్రితమే తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించిన పల్లవి.. రీసెంట్ గా సీమంతం జరుపుకుంది. పల్లవికి సంబంధించి […]
‘రంగుల కల’ షో ద్వారా బుల్లితెర రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన నటి పల్లవి రామిశెట్టి. మొదటి షోతో తన సత్తా చాటి.. అందిన అవకాశాలను అందిపుచ్చుకుని సక్సెస్ అయ్యారు. భార్యామణి, ఆడదే ఆధారం సీరియల్స్ తో పాపులర్ అయిన పల్లవి రామిశెట్టి.. భార్యామణి సీరియల్ లో ఉత్తమ నటన కనబర్చినందుకు నంది అవార్డు గెలుచుకున్నారు. ఆ తర్వాత ‘మాటే మంత్రము’ సీరియల్ లో వసుంధరగా అలరించారు. ప్రస్తుతం అత్తారింటికి దారేది, పాపే మా జీవన జ్యోతి సీరియల్స్ […]