భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సహజం. చిన్న చిన్న గొడవలకే కొందరు దంపతులు గోరుతో పోయేదాన్ని గొడ్డలిదాక తెచ్చుకుంటున్నారు. క్షణికావేశంలో భార్యాభర్తలు చివరికి హత్యలు చేయడం, లేదంటే ఆత్మహత్య చేసుకోవడం చేస్తున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా ఒకరిపై కోపాన్ని మరొకరిపై తీర్చుకుంటున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ తండ్రి భార్యపై కోపంతో కన్న కూతురుని దారుణంగా హత్య చేశాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు […]
ఈ మద్య చాలా చిత్ర విచిత్రమైన దొంగతనాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఏపిలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఇంటికి వెళ్లడానికి ఏకంగా ఆర్టీసీ బస్సునే చోరీ చేశాడు. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లాలో పాలకొండు పాలకొండకు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు సోమవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో అందరూ వెతకడం ఆరంభించారు. కొంత మంది విద్యార్థులను సోమవారం రాత్రి రాజాం […]
శ్రీకాకుళం- గురువు.. మన దేశంలో గరువుకు ప్రత్యేక స్థానం ఉంది. తల్లి దండ్రుల తరువాత అంతటి గొప్ప స్థానం గురువుకు ఇస్తాం మనం. కానీ కొంత మంది వల్ల గురువుకున్న మహోన్నత విలువ దిగజారిపోతోంది. కొందరు గురువుల ముసుగులే చేసే ఆకృత్యాల వల్ల తీవ్ర తలవంపులు వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పిల్లలకు మంచి, చెడులు నేర్పించాల్సిన టీచరే వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. పాఠాలు చెప్పాల్సిన గురువు తరగతి గదిలో […]
శ్రీకాకుళం- ఈ మధ్య కాలంలో వ్యభిచార ముఠాలు ఒక్కొక్కటిగా పోలీసులకు చిక్కుతున్నాయి. ఒకప్పటిలా కాకుండా ఎవరికి ఏ మాత్రం అనుమానం రాకుండా, జనావాసం ఉండే ప్రాంతాల్లో దర్జాగా వ్యభిచారం దందాను నడుపుతన్నారు కొంత మంది. ఇదిగో శ్రీకాకుళం జిల్లాలో ఓ మహిళ నిర్వహిస్తున్న వ్యభిచార వ్యవహారాన్ని పోలీసులు కనిపెట్టేశారు. సదరు మహిళ ఏకంగా తన ఇంటినే వ్యభిచార గృహంగా మార్చింది. పలు ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పించి గుట్టుగా వ్యభిచారం నడిపిస్తోంది. గత పదేళ్లుగా సాగుతున్న ఈ […]