టాలీవుడ్ లో హిట్స్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న హీరో గోపీచంద్. గత కొన్నేళ్లుగా వరుసగా ప్లాప్ సినిమాలు ఖాతాలో వేసుకుంటున్నాడు. చివరి సీటిమార్ తో పరవాలేదనిపించిన గోపీచంద్.. ఇటీవల ‘పక్కా కమర్షియల్’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే.. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలైతే క్రియేట్ చేసింది. కానీ.. ఈ సినిమా కూడా ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. . ఇక ఏ సినిమా అయినా థియేట్రికల్ రిలీజ్ […]
ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వంలో గోపీచంద్ నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, విలక్షణ నటుడు రావు గోపాల రావుకి తనకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. మా మామయ్య అల్లూ రామలింగయ్య, రావుగోపాల్ రావు కాంబినేషన్ గురించి ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వాళ్లిద్దరూ తెరపై ఎలా ఉన్నా.. బయట మాత్రం అన్నదమ్ముల్లా ఉండేవారు. అందుకే నేను రావుగోపాల రావు […]
తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకులు టి కృష్ణ తనయుడు గోపిచంద్. ‘తొలివలపు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపిచంద్ ఆ చిత్రం పెద్దగా సక్సెస్ కాకపోవడంతో విలన్ గా టర్న్ తీసుకున్నాడు. ఆ సినిమాలు సూపర్ హిట్ కావడంతో మళ్లీ హీరోగా మారారు. ఆ తర్వాత వరుస విజయాలు అందుకున్న గోపిచంద్ మద్యలో అపజయాలతో సతమతమయ్యాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధి ప్రమోషన్ బిజీలో ఉన్నాడు గోపిచంద్. ఇండస్ట్రీలో […]
Bithiri Sathi: ఈ మధ్య సినిమాలను ప్రమోట్ చేసే విధానంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. రిలీజ్ కి ప్రీరిలీజ్ ఈవెంట్స్ సంగతి పక్కనపెడితే.. ప్రమోషనల్ ఇంటర్వ్యూలు మాత్రం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇటీవల సినిమాలకు ఫుల్ క్రేజ్ తీసుకొస్తున్న ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో కమెడియన్ బిత్తిరి సత్తి ఇంటర్వ్యూలు టాప్ లో ఉంటున్నాయి. ట్రిపుల్ ఆర్ సినిమా మొదలుకొని.. సర్కారు వారి పాట, రీసెంట్ గా అంటే సుందరానికి ఇలా అన్ని వైరల్ గా మారాయి. ఈ […]
సినీ తారలకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారికి ఉన్న స్టార్ డమ్ కారణంగా బయట స్వేచ్ఛగా తిరగలేరు. సినిమాల విషయానికి వస్తే కూడా నచ్చిన సినిమాలను జనాల మధ్యలో చూసేందుకు కొందరు స్టార్స్ ఇష్టపడుతుంటారు.కానీ వారికున్న ఫేమ్ కారణంగా ఇబ్బందులు ఎదురు కావచ్చని థియేటర్లకు వెళ్లడానికి ఆలోచిస్తుంటారు. ఇంట్లోనే స్పెషల్ గా సినిమాలను వీక్షిస్తుంటారు. కానీ ఇటీవల కాలంలో స్టార్స్ తమకు నచ్చిన సినిమాను జనాలతో పాటు చూడాలి అని ప్రత్యేకంగా మాస్క్ […]