Love: ప్రేమ గురించి ఎంత చెప్పినా.. ఎంత మంది చెప్పినా.. ఎన్నిసార్లు చెప్పినా.. ఇంకా చెప్పుకోవటానికి ఎంతో కొంత మిగిలే ఉంటుంది. ప్రేమ ఎప్పుడైనా.. ఎవ్వరిమీదైనా కలగొచ్చు. ఒక్కసారి మనస్పూర్తిగా ప్రేమిస్తే.. జాతి, కులం, మతం, అందం, చందం ఇవేవీ చూసుకోము. నిజంగా చెప్పాలంటే ప్రేమ కళ్లతో కాదు.. మనసుతో చూస్తుంది. అందుకే దానికి ఎదుటి వాళ్ల మనసు తప్ప ఇంకేమీ కనిపించవు. దీని కారణంగానే ప్రేమ గుడ్డిది అంటుంటారు. ప్రపంచంలో ప్రేమ గొప్ప తనాన్ని చాటి […]