ఐసీసీ వరల్డ్‌కప్ సూపర్ లీగ్‌లో భాగంగా వెస్టిండీస్ జట్టు పాకిస్తాన్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీ20 సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన పాకిస్తాన్ జట్టు.. వన్డే సిరీస్ ని సైతం ఇంకో మ్యాచ్ ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. ముల్తాన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ జట్టు 120 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచులో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ చేసిన అత్యుత్సానికి వెస్టిండీస్ […]
క్రికెట్ అమితమైన వినోదం అందించడంతో పాటు అప్పుడప్పుడు అంతులేని విషాదాన్ని కూడా మిగిలిస్తుంది. మైదానంలో అంతసేపు మెరికల్లా కదిలిన ఆటగాళ్లే.. ఉన్నట్టుండి పేకమేడలా కుప్పకూలిపోతారు. ఇలాంటి ఒక షాకింగ్ ఘటనే పాకిస్తాన్ దేశవాళీ టోర్నీలో చోటు చేసుకుంది. పాకిస్తాన్ టెస్ట్ టీమ్ ఓపెనర్, స్టార్ క్రికెటర్ ఆబిద్ అలీ బ్యాటింగ్ చేస్తూ.. ఒక్కసారిగా గుండెనొప్పితో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. వెంటనే క్రీజ్ వదిలి పెవిలియన్ చేరాడు. అక్కడి నుంచి అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పాకిస్తాన్ టెస్ట్ […]