Pakistan vs Sri Lanka: యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్ 2022 టోర్నీలో శ్రీలంక విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన లంకేయులు అంచనాలకు మించి రాణించి కప్పు కైవసం చేసుకున్నారు. టోర్నీ తొలి మ్యాచులో ఓడినా.. ఆపై మ్యాచ్ మ్యాచ్‌కు మెరుగవుతూ ఆరోసారి చాంపియన్‌గా అవతరించింది. పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ పోరులో 23 పరుగులతో విజయం సాధించి కప్‌ను సొంతం చేసుకుంది. అయితే.. ఈ విజయం వెనుక ఒక సీక్రెట్ కోడ్ […]
Asia Cup 2022 Final: ఆసియా కప్ ఫైనల్ పోరులో లంక చేతిలో పాకిస్తాన్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. శ్రీలంక నిర్ధేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక 23 పరుగుల తేడాతో ఓడింది. ఈ తరుణంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ రమీజ్ రాజా సహనం కోల్పోయాడు. జవుర్నలిస్టు ఫోన్ లాక్కోవడమే కాకుండా.. ‘పాక్ ఓడిపోతే.. ఇండియాకు సంతోషమేగా..’ అంటూ అక్కసు వెళ్లగక్కాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆసియా కప్ […]