భారత మాజీ ఆటగాడు అమిత్ మిశ్రా, పాకిస్తాన్ నటి సెహర్ షిన్వారీ మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. ఆసియా కప్ 2022 పోరులో టీమిండియా పోరాటం ముగియడంతో ఈ యుద్ధం మొదలైంది. నిజానికి భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచుల్లోనూ ఈమాత్రం కూడా సమరం జరగలేదు. ఆఖరివరకు ఉత్కంఠభరితంగా సాగినా, సామరస్యక వాతావరణాన్ని చెడగొట్టే ఘటనలేవీ జరగలేదు. మనం కోరుకున్నది కూడా అదే. కానీ, అభిమానులు, మాజీ ఆటగాళ్ల మధ్య గొడవలు ఇప్పట్లో సద్దుమణిగేలా […]