నేటి కాలం యువత వయసుతో సంబంధం లేకుండా ప్రేమా, గీమా అంటూ తెగ తిరిగేస్తున్నారు. ఇంటర్ చదివే రోజుల్లోనే ఆకర్షణకు, ప్రేమకు తేడా తెలియకుండా ప్రేమ పేరుతో జులాయిగా తిరుగుతున్నారు. ఇంతటితో ఆగుతున్నారా అంటే అదీ లేదు. మరీ ముఖ్యంగా అమ్మాయిలు.. ప్రేమించిన వాడిని దక్కించుకోవాలనే ప్రయత్నంలో అడ్డు వచ్చిన తల్లిదండ్రులను సైతం అడ్డు తొలగించుకునేందుకు కూడా వెనకాడడం లేదు. సరిగ్గా ఇలాగే ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు ఒకే కుర్రాడి కోసం కొట్టుకున్నారు. బుధవారం మహారాష్ట్రలోని పయ్ […]