మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన ట్రాన్స్‌జండర్ బీ మంజమ్మ జోగటికి పద్మశ్రీ పురస్కారం వరించింది. అవార్డు అందుకునేందుకు వచ్చిన మంజమ్మ వాళ్ల సంప్రాదాయం ప్రకారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు తన కొంగుతో దిష్టి తీసింది. ఈ సంఘటన అవార్డు కార్యక్రమం మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. కాగా ప్రస్తుతం మంజమ్మ రాష్ట్రపతికి దిష్టితీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా మంజమ్మ కర్ణాటక రాష్ట్ర […]
2021 ఏడాదికి సంబంధించి పద్మ అవార్డుల గ్రహీతల పేర్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏడుగురికి పద్మవిభూషణ్ అవార్డులు, 10 మందికి పద్మభూషణ్ అవార్డులు, 102 మందికి పద్మశ్రీ అవార్డులు ఇవ్వనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో పద్మా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలు రంగాల్లో సేవలందించిన వారికి ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను ప్రధానం చేసింది కేంద్ర ప్రభుత్వం. అవార్డులు అందుకుంటున్న వారిలో 29 మంది మహిళలు ఉన్నారు. మరోవైపు 16 మందికి మరణానంతరం […]