దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కరు చేసే తప్పుకు ఎంతో మంది బలి అవుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతి వేగం ఈ ప్రమాదాలకు కారణం అంటున్నారు అధికారులు.
ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టుల లేఖ ఒకటి కలకలం సృష్టిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేను బెదిరిస్తూ.. లేఖ విడుదల చేయడం సంచలనంగా మారింది. తక్షణమే రాజీనామా చేయాలని.. లేదంటే ప్రజాకోర్టులో ఎమ్మెల్యేని శిక్షిస్తామని బెదిరించడం కలకలం సృష్టిస్తోంది. ఆ వివరాలు.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని హెచ్చరిస్తూ మావోయిస్టుల పేరుతో లేఖ విడుదలైంది.. మైనింగ్ ముసుగులో బాక్సైట్ అక్రమ తవ్వకాలను ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారని ఆ లేఖలో ఆరోపించిన మావోయిస్టులు.. జీకే వీధి […]
ఏపీలో అధికార వైసీపీలో వర్గ పోరు రోజురోజుకు పెరుగుతోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ప్రాంతీయ నాయకులు పెత్తనం చేయాలని చూస్తున్నారు. కొన్ని రోజుల క్రితం నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజాకు ఈ వర్గపోరు తగలగా.. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారట. ప్రసుత్తం విశాఖ జిల్లా గిరిజన ప్రాంతం వైసీపీకి కంచుకోట. పాడేరు, అరకు నియోజకవర్గాలలో దశాబ్ద కాలంగా అధికార పార్టీదే హవా. ప్రస్తుతం కొత్త జిల్లాల్లో భాగంగా అల్లూరి సీతారామారాజు కేంద్రంగా పాడేరు […]