కౌన్ బనేగా కరోడ్ పతి.. ఈ షో గురించి తెలియని వారు ఉండరు. హిందీలో ప్రసారమవుతున్న ఈ షో ఇప్పటికే 13 సీజన్లు విజయవంతగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ సీజన్ 14 నడుస్తోంది. ఈ షో ద్వారా ఇప్పటికే అనేక మంది సామాన్యులు లక్షల్లో డబ్బులు గెల్చుకోవడంతో పాటు మంచి గుర్తింపు సంపాదించారు. తాజాగా చిన్న పాన్ దుకాణంతో కుటుంబాన్ని పోషించుకునే సామాన్యుడు కేబీసీలో రూ.12.50 లక్షల డబ్బులు గెలుచుకున్నాడు. అంతేకాక […]