కీలకమైన పదవులు, స్థానాల్లో ఉన్న వారు మహిళల గురించి మాట్లాడేముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క మాట పొరపాటుగా మాట్లాడిన.. తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తాజాగా ఓ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌కు ఇదే పరిస్థితి ఎదురయ్యింది. ఆ వివరాలు..
మన దేశంలో హోటల్ రూమ్ బుకింగ్ సేవల్లో ఓయో సంస్థకు మంచి డిమాండ్ ఉంది. చాలా తక్కువ సమయంలోనే రూమ్స్ బుకింగ్ సేవల్లో భారీ నెట్‌వర్క్‌ను ఏర్పర్చుకున్న సంస్థగా ఓయోకు పేరుంది. అందుబాటు ధరల్లో ఏసీ, వైఫై లాంటి సౌకర్యాలను హోటల్ రూమ్స్‌లో అందించడంతో ఓయో బాగా ఫేమస్ అయింది. అయితే తాజాగా హైదరాబాద్ లోని ఓయో హోటల్లో ఓ ఆత్మహత్య ఘటన చోటుచేసుకుంది.
హోటల్ రూమ్ బుకింగ్స్‌లో ఓయో సంస్థకు మంచి డిమాండ్ ఉంది. పండుగ సమయాల్లో, హాలీడే సీజన్, వీకెండ్స్‌లో ఓయో రూమ్స్‌కు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి ఓయో రూమ్స్‌కు ప్రేమికుల రోజున ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈసారి రికార్డు స్థాయిలో బుకింగ్స్ నమోదయ్యాయి. అయితే గోవా లాంటి పాపులర్ డెస్టినేషన్‌ను కాదని మరో ప్లేసుకు ప్రేమికులు బాగా వెళ్లారు.
ఏ హోటల్‌కు వెళ్తే ఫస్ట్ ఎదురయ్యే ప్రశ్న.. "మీకు పెళ్లయ్యిందా? లేదా మీరు ఒకరికి ఒకరు ఏమవుతారు" అని. పెళ్లయ్యిందా ఒకే లేదంటే రూమ్ ఇవ్వమని ముఖం మీదే చెప్పేస్తారు. కానీ OYO రూమ్స్ బుక్ చేసుకుంటే అలాంటి ప్రశ్నలు ఎదురుకావని చెప్తుంటారు. అందుకే ఓయో రూమ్స్ బాగా ఫేమస్.
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు చేసినా.. తీవ్రమైన శిక్షలు విధించిన సమాజంలో నేర ప్రవృత్తి మాత్రం తగ్గడం లేదు. మరీ ముఖ్యంగా ఆడవారిపై జరిగే అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతుంది. ప్రతి నిమిషం ఎక్కడో ఓ చోట మహిళలు వేధింపులకు గురి అవుతున్నారు. వావివరసలు మరిచి.. వయసుతో కూడా సంబంధం లేకుండా పశువుల్లా ప్రవర్తించే మృగాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పసి పిల్లలను కూడా వదలడం లేదు కామాంధులు. జరుగుతున్న దారుణాలు చూసి.. ఆడపిల్లగా పుట్టడం కంటే […]
దిగ్గజ హాస్పిటాలిటీ సంస్థ ఓయో విద్యార్థినులకు బంపరాఫర్ ప్రకటించింది. నీట్ 2022 పరీక్ష రాయనున్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిస్కౌంట్ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 497 నగరాలు, పట్టణాల్లో కలిపి 18లక్షల మందికి పైగా విద్యార్ధులు నీట్ ఎగ్జామ్ రాయనున్నారు. ఈ తరుణంలో నీట్ ఎగ్జామ్ రాసే ప్రత్యేకంగా విద్యార్థినులకు ఓయో రూమ్స్ పై 60% డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా జరిగే నీట్ ఎగ్జామ్ కోసం పట్టణ,గ్రామాల విద్యార్ధినులు ఎన్నో వ్యయ ప్రయాసలు కూర్చి పరీక్షా […]
జీవితంలో గొప్ప స్థానానికి ఎదగాలన్నా.. బాగా సంపాదించాలన్న గొప్ప గొప్ప చదువులతో పాటు.. తన చుట్టు ఉన్నా పరిస్థితిల గురించి.. కాలానికి తగ్గట్టు మారుతున్న అవసరాల గురించి పూర్తిగా అవగాహన ఉండాలి. ఈ రెండు లక్షణాలు ఉంటే.. గొప్ప గొప్ప డిగ్రీలు లేకపోయినా సరే వ్యాపారంలో విజయం సాధించవచ్చు. ఇప్పుడు మీరు చదవబోయే సక్సెస్ స్టోరీ కూడా ఈ కోవకు చెందినదే. చదువు మీద శ్రద్ధ లేదు.. ఏదో ఓ పని చేసి డబ్బు సంపాదించాలి. ఇదే […]