ఫిల్మ్ డెస్క్- టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎంత సంచలనం సృష్టిస్తుందో అదరికి తెలిసిందే. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన నోటీసులకు అనుగుణంగా దర్శకుడు పూరి జగన్నాథ్, ఛార్మీ, రుకల్ ప్రీత్ సింగ్ లు విచారణకు హాజరయ్యారు. ఈనెల సెప్టెంబర్ 22 వరకు సినీ తారల విచారణ కొనసాగుతూ ఉంటుంది. అయితే మొదటి రోజు పూరి జగన్నాథ్ విచారణ కొనసాగుతుంటే, నిర్మాత బండ్ల గణేష్ ఈడీ కార్యాలయానికి వచ్చారు. బండ్ల గణేష్ రాకతో అతని పాత్రపై పలు అనుమానాలు వ్యక్తం […]