కరోనా తరువాత నుంచి చాలా మంది ఓటీటీలో సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలానే కొత్త కొత్త సినిమాలు ఏం వస్తాయా? అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ స్టోరీ. ఈవారంలో ఏకంగా 26 కొత్త సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయిపోయాయి. అవేంటో చూసేద్దామా?
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం దసరా. ఈ సినిమా మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలై సందడి చేసింది. నాని కెరీర్ లోని దసరా మూవీ అతి పెద్ద సినిమాగా నిలిచింది. థియేటర్లలో దుమ్మురేపిన ఈ సినిమా.. బుధవారం అర్ధరాత్రి నుంచి ఓటీటీలో సందడి చేస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం SSMB 28. మహేష్ బాబు ఇంట్లో జరిగిన విషాదాల కారణంగా గత కొంత కాలం ఈ సినిమా షూటింగ్ వాయిదాలు పడింది. అనంతరం శరవేగంగా సూపర్ స్టార్ సినిమా షూటింగ్ ను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. అదేంటంటే? ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను భారీ ధరకు కోనుగోలు చేసింది […]
ఏమాత్రం హడావిడి లేకుండా విడుదలై సంచలనాలు సృష్టించిన సినిమా ‘కార్తికేయ-2’. యంగ్ హీరో నిఖిల్ – అందాల రాసి అనుపమ పరమేశ్వరన్ జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలోనూ బంపర్‌హిట్‌ను అందుకుంది. హిందీలో అతి తక్కువ స్క్రీన్లలో రిలీజై.. రోజురోజుకు స్క్రీన్ల సంఖ్యను పెంచుకుంటూ.. బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. నిఖిల్ కెరీర్‌లోనే అతిపెద్ద సక్సెస్‌గా నిలుస్తూ.. ఊహించని స్థాయిలో ఏకంగా రూ.120 కోట్ల కలెక‌్షన్లతో దుమ్మురేపింది. కంటెంట్ ఉన్న […]
అప్పుడప్పుడే ఉనికిని చాటుకుంటున్న ఓటీటీ రంగానికి కరోనా మహమ్మారి రాక ప్రాణం పోసిందనే చెప్పాలి. ఆనాటి నుంచి తిరుగులేని శక్తిగా ఓటీటీల ప్రయాణం సాగుతోంది. ఎవరి స్మార్ట్ ఫోన్ లో చూసినా, కనీసం మూడు ఓటీటీ యాప్ లయినా ఉంటున్నాయి. పోనీ, ఆ సర్వీసులు ఉచితమా? అంటే అదీ కాదు.. నెల నెలా వందలు పెట్టి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. వీటికే బోలెడంత డబ్బులవుతోంది. ఈ క్రమంలో ప్రముఖ డీటీహెచ్ సంస్థ టాటా ప్లే అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. […]
లాల్ సింగ్ చడ్డా.. ఆమిర్ ఖాన్ ప్రస్తుతం చిత్ర పరిశ్రమంలో హాట్ టాపిక్ గా వినిపిస్తున్న పేర్లు. ఈ మూవీ పై అలాగే హీరో ఆమిర్ ఖాన్ పై తీవ్ర స్థాయిలో పలువురు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఈ మిస్టర్ ఫర్ పెక్ట్ హీరో తాజాగా మరో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. అందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. లాల్ సింగ్ చడ్డా.. ఆమిర్ ఖాన్ […]
గతంలో విడుదలైన సినిమాలు థియేటర్ లో కాకుండా టీవీల్లో చూడాలంటే చాలా రోజులు పట్టేది. కానీ నేడు మారిన టెక్నాలజీతో థియేటర్ లో విడుదలైన కొన్ని రోజులలోనే ఓటీటీ వేదికలపై కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. అయితే విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన మూవీ ‘ఎఫ్3’. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం మే 27న థియేటర్ లో విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకు పోతుంది. ‘ఎఫ్ 2’కి […]
భారీ అంచనాల మధ్య శుక్రవారం విడుదలైన RRR మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూ విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటుంది. ఈ సినిమాతో అటు దర్శకధీరుడు రాజమౌళి ఇటు రామ్ చరణ్, ఎన్టీఆర్ తమ స్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారనే ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక విడుదల రోజే RRR ని చూసిన మెగాస్టార్, డైరెక్టర్ శంకర్ చిత్రం చాలా బాగుందంటూ కితాబిచ్చారు. అయితే ఇక ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు తీసుకోస్తారా […]
ఫిల్మ్ డెస్క్- పుష్ప.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన పుష్ప ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమా విడుదలై మూడు వారాలైనా ఇప్పటికీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ మంచి వసూళ్లు రాబడుతుంది. పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 300 కోట్ల రూపాయల […]
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన చిత్రం “మరక్కార్” గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రాన్ని ప్రియదర్శిన్ తెరకెక్కించారు. కీర్తి సురేష్, సునీల్ శెట్టి, అర్జున్, మంజు వారియార్, సుహాసిని వంటి సూపర్ స్టార్స్ ఈ చిత్రంలో నటించారు. మరక్కార్ సినిమా విడుదల విషయంలో పలు మార్పు జరిగాయి.మొదటగా ఈ సినిమా ను థియేటర్ రిలీజ్ చేయాలని భావించారు. సినిమా చిత్రీకరణ చివరి […]