ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోలేక దిగ్గజ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. ఎక్కువగా ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులే టార్గెట్ అవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ రంగాన్ని ఎంచుకుంటే మంచిది? ఏ ఉద్యోగం చేస్తే జీవితం సాఫీగా సాగుతుంది అన్న డైలమాలో యువకులు ఉన్నారు. సాధారణంగా ఐటీ రంగం అనేది ఆకర్షణీయంగా ఉంటుంది. ప్యాకేజీ ఎక్కువ కాబట్టి అందరూ ఈ సాఫ్ట్ వేర్ రంగం వైపే మొగ్గు చూపుతారు. అయితే సాఫ్ట్ వేర్ రంగం ఎప్పుడు పడిపోతుందో చెప్పలేము. అయితే ఎప్పుడూ నిలకడగా ఉండే రంగాలను ఎంచుకుంటే జీవితం బాగుంటుంది కదా అని ఆలోచించే యువతకు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ ఒక నివేదికను వెల్లడించింది.
సినీ పరిశ్రమలో నటీనటుల కెరీర్ అంతా అవకాశాలపైనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే.. అవకాశాలు వస్తున్నాయి కాబట్టి, ఇండస్ట్రీలో నటీనటులు కంటిన్యూ అవుతున్నారని అర్థమవుతుంది. కానీ, ఇండస్ట్రీ అనేది ఓ మాయ ప్రపంచం లాంటిదే. ఎప్పుడు ఎవరు అవకాశాలతో బిజీగా ఉంటారో.. ఎవరు వర్క్ లేకుండా ఉండిపోతారో తెలియదు. కొన్నిసార్లు నటులుగా సూపర్ క్రేజ్ ఉండి కూడా అవకాశాలు లేక మిగిలిపోతుంటారు. ఇంకొందరు ఊహించని విధంగా బిజీ అయిపోతారు. అయితే.. ప్రస్తుతం సినిమా అవకాశాలు లేవు.. మాకు ఎవరైనా […]
ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాలలోనూ దూసుకుపోతున్నారు. కొన్ని సంఘటనల కారణంగా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలని ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు అన్ని రంగాలలోనూ వీరి ప్రాతినిధ్యం ఉంది. అయితే ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన భారతేదేశానికి చెందిన హిందూ మహిళ పాకిస్థాన్ లో ఒక ఉన్నత స్థానానికి చేరుకుంది. పాక్ లో హిందూ యువతి సనా రామ్ చంద్ ఘనత సాధించింది. భారతదేశంలో ఐఏఎస్ ఎలానో పాక్ లో పీఏఎస్ […]