ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు సంబంధించి ఎలాంటి న్యూ అప్ డేట్స్ తెలిసినా.. సోషల్ మీడియాలో కనిపించినా ఫ్యాన్స్ లో కనిపించే ఆనందం వేరు. ఇండస్ట్రీలో అందమైన ప్రేమ జంటలలో నటుడు శివబాలాజీ, మధుమిత జంట ఒకటి. వీరిద్దరూ హీరో హీరోయిన్స్ గా కెరీర్ ప్రారంభించి.. ప్రేమించుకొని.. పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. తాజాగా పుష్ప సినిమాలోని 'ఊ అంటావా మావ..' పాటకు స్టెప్స్ వేస్తూ అదరగొట్టింది.
Salman Khan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘పుష్ప’ మూవీ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన పుష్ప.. బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో 100కోట్లు వసూల్ చేసి రికార్డు సృష్టించింది. అయితే.. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఆటిట్యూడ్ కి, పుష్ప పాటలకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. ఈ సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్ […]
ఫిల్మ్ డెస్క్- అషు రెడ్డి.. ఈ పేరును తెలుగు ప్రేక్షకులుకు ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ముందు టిక్ టాక్, ఆ తరువాత బిగ్ బాస్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది అషు రెడ్డి. ఇక వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను బోల్డ్ ఇంటర్వూ చేశాక అషు రెడ్డి ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలోను అషూ రెడ్డి చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనదైన స్టైల్లో వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది […]