ఈ మద్య ఉన్నత చదువులు అభ్యసించి సొంత వ్యాపారాలు చేస్తూ లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు సైతం తమ ఉద్యోగాలకు గుడ్ బై చెప్పి సొంతంగా వ్యాపారాలు చేస్తూ.. ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మంచి లాభాలు అర్జిస్తున్నారు.
ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్ షాపింగ్ అనేది ప్రతి ఒక్కరికి నిత్యావసరాలలో ఒకటిగా అయిపోయింది. మనకు కావాల్సింది ఏదైనా ఇలా ఆర్డర్ చేయగానే అలా ఇంటి వద్దకి వచ్చేస్తాయి. అయితే ఆన్‌లైన్ షాపింగ్‌లో కూడా కొన్నిసార్లు అవకతవకలు జరుగుతుంటాయి. ఒక్కోసారి మనం ఆర్డర్ చేసిన వస్తువులకు బదులుగా వేరేవి కూడా వస్తుంటాయి. అవన్నీ ఎవరూ కావాలని చేసేవి కాదు. కాకపోతే అలా జరుగుతుంటాయి. కానీ లక్షలు విలువచేసే ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. డెలివరీ ప్యాక్ లో చాక్లెట్స్ వచ్చిన […]
న్యూ ఢిల్లీ- మనం ఏం కొనాలన్నా ఇప్పుడంతా ఆన్ లైన్ లోనే. కూరగాయల నుంచి మొదలు టీవీలు, ఫ్రిజ్ ల వరకు ఏంకావాలన్నా ఆన్ లౌన్ లోనే ఆర్డర్ చేస్తున్నాం. ఈ కామార్స్ అందుబాటిలోకి వచ్చాక అన్నింటిని ఆన్ లైన్ లోనే కొనేయడం అలవాటైపోయింది. పైగా బయట మార్కెట్ కంటే ఈ కామార్స్ లో అన్నీ కాస్త చవక కూడా ఉండటంతో అందరు ఈ కామర్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఐతే ఈ కామార్స్ లో చాలానే […]