స్మార్ట్‌ఫోన్లలో వన్ ప్లస్ బ్రాండ్ ఎంత పాపులరో.. దాని మాజీ కో ఫౌండర్ కార్ల్ పీ కూడా అంతే ఫేమస్. అక్టోబర్ 2020లో వన్ ప్లస్ సంస్థ నుంచి బయటకు వచ్చిన కార్ల్ పీ నథింగ్ టెక్నాలజీ లిమిటెడ్ సంస్థను నెలకొల్పాడు. ఇప్పుడు ఈ నథింగ్ కంపెనీ నుంచి మొదటి స్మార్ట్‌ఫోన్ ‘నథింగ్ ఫోన్ 1‘(Nothing Phone 1) రానుంది. ఈ విషయాన్ని వన్‌ప్లస్ మాజీ సీఈవో, ప్రస్తుత నథింగ్ సంస్థ కో ఫౌండర్ కార్ల్ పీ […]
ఫ్లాగ్‌షిప్ రేంజ్‌లో సూపర్ సక్సెస్ అయిన వన్‌ప్లస్.. నార్డ్ సిరీస్‌తో మిడ్ రేంజ్‌లోనూ దుమ్మురేపుతోంది. రూ.30 వేలలోపు వన్‌ప్లస్ నార్డ్ సిరీస్ ఫోన్లు మంచి క్రేజ్ సంపాదించాయి. అయితే త్వరలోనే వన్‌ప్లస్ మరో ముందడుగు వేయనుంది. రూ.20వేలలోపే ఓ నార్డ్ స్మార్ట్‌ఫోన్ తీసుకురానుంది. ఈ ఏడాది జూలై తర్వాత ఇది భారత మార్కెట్లోకి వస్తుందని అంచనా వేశారు. ప్రస్తుతం వన్‌ప్లస్ ఫోన్‌లన్నీ రూ.20వేల కంటే ఎక్కువ ధరతోనే ఉన్నాయి. బడ్జెట్ నార్డ్ ఫోన్.. లీకైన స్పెసిఫికేషన్లు ప్రస్తుతం […]
కొత్త సంవత్సరం మొదలయ్యాక స్మార్ట్ ఫోన్ కంపెనీలన్నీ పోటీపడి మరీ కొత్త మోడల్స్ రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా అదే జాబితాలో చేరింది One Plus కంపెనీ. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ప్రేమికులను ఆకర్షిస్తున్న అగ్రగామి మొబైల్ కంపెనీలలో వన్ ప్లస్ ఒకటి. అయితే.. One Plus 10 సిరీస్ నుండి మార్కెట్ లోకి కొత్త మోడల్ రిలీజ్ చేసేందుకు రెడీ అయిపోయింది. ఇంతకీ వన్ ప్లస్ ఏ మోడల్ లాంచ్ చేయనుందంటే.. One Plus 10 Pro. […]
భారత్ మార్కెట్‌లో ఐ ఫోన్ తర్వాత అంతటి క్రేజ్‌ను సొంతం చేసుకోవడం వన్ ప్లస్‌కు సాధ్యమైంది. వన్ ప్లస్ నుంచి వచ్చే అన్ని మోడళ్లకు మంచి ఆధరణే లభిస్తోంది. ఒక్కప్పుడు హైరేంజ్‌లో ఉన్న వన్ ప్లస్ ఫోన్లు ఇప్పుడు కాస్త తగ్గించిందనే చెప్పాలి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వన్‌ప్లస్ T- సిరీస్ ఫోన్లు అన్నిటి కన్నా వేగంగా పని చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ లాంఛ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను విడుదల చేసింది కంపెంనీ. ఈ […]