భారతదేశం పండుగలకు పుట్టినిల్లు.. దేశంలో ఏ చిన్న పండుగలనైనా చాలా ఘనంగా నిర్వహించడం మనకు అలవాటు. ఇది మన దేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. ఇక ఏ చిన్న పండుగలనైనా సెలబ్రిటీలు అత్యంత వైభవంగా జరుపుతారని మనందరికి తెలిసిందే. అలా వేడుకల్లో పాల్గొన్న పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. ఈ క్రమంలోనే కేరళ సోయగం అనుపమ పరమేశ్వరన్ సాంప్రదాయ బద్దంగా “ఓనం” పండుగలో మెరిసింది. వాటికి సంబంధించిన ఫొటోలను తన […]
కేరళ- ఓనం.. దేవతల భూమి కేరళ ప్రజలకు ప్రత్యేక పండుగ. ప్రతి యేడాది ఆగస్ట్ నెల చివర్లో, సెప్టెంబర్ మాసం మొదటివారంలో వచ్చే ఈ పండుగను కేరళ ప్రజలు పది రోజులపాటు అంగరంగ వైభవంగా జరుపుతుంటారు. ఈ సారి ఈ నెల 12న మొదలైన ఓనం వేడుక 23న తిరువోనం, మహాబలి కార్యక్రమాలతో ముగుస్తుంది. మొత్తం పది రోజుల పాటు ఎంతో సందడిగా జరిగే ఈ పండులో మగువలు సంప్రదాయ దుస్తులు ధరించి, ఇంటి ముందు రంగు […]