ప్రపంచంలోని దేశాలతో పాటు ఇండియాలో కూడా ఓమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కొత్తగా 11 ఓమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 65కి చేరింది. ఓమిక్రాన్ జమ్మూలో కూడా విజృంభిస్తోంది. ఒక్క నెలలోనే 200 పైగా ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండాపోతుంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వాలు చర్యలకు సిద్ధమవుతున్నాయి. ఇది చదవండి […]