పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రావాల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్పీడ్ బౌలింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిన బౌలర్. ప్రపంచ క్రికెట్‌లో హేమాహేమీలుగా పేరుగాంచిన దిగ్గజ బ్యాటర్లను సైతం తన వేగంతో ఇబ్బంది పెట్టాడు అక్తర్. అతని వ్యక్తిగత ప్రవర్తన ఎలా ఉన్నా.. ఒక బౌలర్‌గా అక్తర్ ప్రపంచ క్రికెట్‌పై తనదైన ముద్ర వేశాడు. పేస్ బౌలింగ్‌కు పెట్టింది పేరైన పాకిస్థాన్ నుంచి వచ్చిన స్పీడ్ గన్‌గా అక్తర్ అంతర్జాతీయ […]
వారం రోజులుగా ఏకాధిటిగా వర్షాలకు దేశం మొత్తం చిగురుటాకులా వణుకుతోంది. వర్ష బీభత్సానికి నదులు, వంకలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మన దగ్గర ఇలా ఉంటే.. గల్ఫ్ దేశమైన ఓమన్ లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలా చొచ్చుకొచ్చిన సముద్రపు రాకాసి అలలు మహారాష్ట్రకు చెందిన ఒక కుటుంబంలో విషాదాన్ని నింపాయి. మహారాష్ట్ర, సంఘ్లీకి చెందిన శశికాంత్ దుబాయిలో మెకానికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఆయన తన […]
ఆమె ఇళ్లలో పనిచేసి జీవితాన్ని వెళ్లదీసేది. అయితే ఇదే పని మస్కట్ లో చేస్తే.. ఎక్కువ డబ్బులు ఇస్తారని.. అక్కడ పని మనుషులకు చాలా డిమాండ్ ఉంటుందని చెప్పిన మాటలు నమ్మింది. కుటుంబం ఆర్థికంగా మంచి స్థితిలో ఉండాలంటే.. మస్కట్ కు వెళ్లడం ఒక్కటే దారి అని భావించింది. మస్కట్‌లో పని అంటే.. మంచిజీతం, కుటుంబం బాగుంటుందని ఆశపడింది. తీరా వెళ్లాక అదో నరకకూపం అని ఆమెకు అర్థమయింది. అక్కడ తాను అనుభవించిన చిత్రవధను వీడియో ద్వారా […]
స్పోర్స్ట్ డెస్క్- టీ20 వరల్డ్ కప్‌లో పసికూన స్కాట్లాండ్ క్రికెట్ జట్టు మొట్టమొదటి సారి ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. గురువారం రాత్రి జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్ లో ఒమన్ ని 8 వికెట్ల తేడాతో ఓడించింది స్కాట్లాండ్. దీంతో స్కాట్లాండ్ సూపర్-12లోకి దూసుకొచ్చింది. గ్రూప్-బిలో ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ గెలిచిన స్కాట్లాండ్ పాయింట్ల పట్టికలోనూ టాప్‌లో నిలిచింది. ఇక రెండు విజయాలతో బంగ్లాదేశ్ రెండో స్థానంలో నిలిచింది. గ్రూప్- బి నుంచి ఈ రెండు […]
టీ20 వరల్డ్ కప్ 2021లో భాగంగా ఆదివారం పీఎన్‌జీ, ఒమన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఒమన్ భారీ విజయం సాధించింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో పీఎన్‌జీని చిత్తు చిత్తుగా ఓడించింది. ఒమన్ సాధించిన ఈ విక్టరీలో కీ రోల్ ప్లే చేసింది మన భారతీయ సంతతికి చెందిన వ్యక్తి. కేవలం 42 బంతుల్లో 73 పరుగులతో 130 పరుగుల లక్ష్యాన్ని 13.2 ఓవర్లలోనే ముగించాడు ఒమన్ ఆటగాడు జితేందర్ సింగ్. పంజాబ్‌లోని లుథియానాకు చెందిన […]