మన దేశాన్ని ప్రపంచ యవనికపై నిలబెట్టిన రన్నర్ అంటే పీటీ ఉషనే గుర్తొస్తుంది. తన పరుగుతో గోల్డ్ మెడల్స్ గెలుచుకున్న ఆమె.. ఎందరో అమ్మాయిలకు స్పూర్తిగా నిలిచింది. ప్రస్తుతం అథ్లెట్స్ గా మారుతున్న చాలామంది ఉషనే ఆదర్శంగా తీసుకుంటున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అలాంటి స్టార్ క్రీడాకారిణి ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంది. అది కూడా మీడియా ఎదుట. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగింది అని నెటిజన్స్ […]
భారత స్ప్రింటర్, ఒలింపిక్ అథ్లెట్ ద్యుతీ చంద్ తన వివాహానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసింది. కొద్దికాలంగా రిలేషన్షిప్ లో ఉన్న తన భాగస్వామితోనే.. తన పెళ్లి జరుగుతుందని కుండబద్దలు కొట్టింది. “తాను స్వలింగ సంపర్కురాలినని, తమ గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో తాను రిలేషన్ షిప్ లో ఉన్నట్టు ద్యుతీ చంద్” ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఒడిశాలోని మారుమూల గ్రామం నుంచి వచ్చిన ద్యుతీ చంద్.. దేశానికి పరుగు పందెంలో పథకాలు అందించడమే కాకుండా.. […]
ఒలింపిక్స్ అంటే అథ్లెట్లకు ఎంతో ప్రత్యేకం. పతకం సంగతి పక్కన పెడితే కొందరైతే పాల్గొంటే చాలు అన్న భావనతో ఉంటారు. అలాంటి అత్యంత ప్రతిష్టాత్మక క్రీడల్లో పాల్గొని సాధించిన పతకాన్ని ఆమె ఎందుకు వేలం వేసింది?. అసలు ఎందుకు ఆ పరస్థితి వచ్చింది?. విషయానికొస్తే, ఐదేళ్ల కఠోర శ్రమ తర్వాత సాధించిన పోలండ్‌కు చెందిన అథ్లెట్ ఆండ్రెజిక్ టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌లో 64.61 మీటర్ల త్రోతో రజతం సాధించింది. రియోలో నాలుగోస్థానంలో నిలిచిన ఆండ్రెజిక్‌కు ఇది ఎంతో […]