ఇంటర్నేషనల్ డెస్క్- జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ పైనే అందరి దృష్టి ఉంది. ఒలింపిక్స్ లో మెడల్ సాధించడమంటే అంత ఆశామాషి కాదు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరుగుతున్న ఒలింపిక్స్ లో ఓ మహిళ కండోమ్ సాయంతో గోల్డ్ మెడల్ ను సాధించింది. అదేంటి కండోమ్ తో గోల్ట్ మెడల్ సాధించడమేంటని ఆశ్చర్యపోతున్నారా.. ఐతే అసలు కధ ఏంటంటే.. సాధారనంగా అథ్లెటిక్స్‌కి క్రీడా గ్రామంలో ఫ్రీగా కండోమ్స్ ఇస్తుంటారు. టోక్యో ఒలింపిక్స్‌లోనూ సురక్షిత శృంగారం […]