వాహనప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తోన్న ఓలా బైక్ విడుదలకు రెడీ ఐపోయింది. ఆగస్టు 15 మధ్యాహ్నం 2 గంటలకు ప్రజల చెంతకు వచ్చేందుకు ముస్తాబైంది. ఎలక్ట్రిక్ వెహకిల్స్ బుకింగ్‌లో సరికొత్త రికార్డ్‌లను నెలకొల్పిన ఓలా స్కూటర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ఆసక్తికరమైన ఫీచర్స్‌ను ఓలా కంపెనీ ప్రకటించి బైక్‌పై ఆసక్తిని పెంచింది. ఓలా స్కూటర్‌కు సంబంధించి ప్రస్తుతం కొన్ని ఫీచర్లు, ధర ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. విడుదలకు కొద్ది గంటల ముందునుంచే ఈ సందడి […]
బిజినెస్ డెస్క్– ఓలా.. ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణాల్లో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చింది. ఒకప్పుడు పట్టణాలు, నగరాల్లో ఎక్కడికైనా వెళ్లాలంటే సరైన ప్రయాణ సదుపాయాలు అందుబాటులో ఉండేవి కావు. కానీ ఓలా వచ్చిన తరువాత జస్ట్ ఫోన్ లో అలా బుక్ చేసుకుంటే ఇలా క్షణాల్లో క్యాబ్ వచ్చేస్తోంది. ఇప్పుడు ఓలా లేని ప్రయాణం అంటే ఉహించుకోలేని విధంగా తయారైంది. క్యాబ్ లు, బైక్ లకు పరిమితం అయిన ఓలా.. ఇప్పుడు ఈ స్కూటర్ లోకి అడుగుపెడుతోంది. ఓలా […]