నేటికాలంలో ప్రతి వస్తువులు అప్ డేట్ తో మార్కెట్ లోకి వస్తున్నాయి. నిన్నటి కంటే నేడు ఎంతో కొత్త కొత్త ఫీచర్లతో వివిధ రకాల వస్తువులు మార్కెట్లోకి వస్తున్నాయి. అందుకే చోరీకి గురైన కూడా క్షణాల్లోనే పోలీసులు క్షణాల్లో పట్టుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ బైక్ విషయంలో అలాంటి సంఘటన జరిగింది.
మీరు ఎలక్ట్రిక్ స్కూటీ కానీ కొనాలనుకుంటున్నారా..? అయితే మీకో అదిరిపోయే ఆఫర్. ప్రముఖ వాహన సంస్థ 'ఓలా' స్కూటీలను సగం ధరకే సొంతం చేసుకునే సువర్ణావకాశం మీ ముందుకొచ్చింది. కాకుంటే.. ఈ ఆఫర్ విద్యార్థులకు, ఉద్యోగులకు మాత్రమే.. అది కూడా ఒక్క రోజు మాత్రమే. కావున.. సమయాన్ని వృధా చేసుకోకుండా వెంటనే కోనేయండి.
విద్యుత్ వాహనాల వినియోగం నానాటికీ పెరుగుతోంది. ముఖ్యంగా కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీలు కూడా ఇందుకు దోహదపడుతున్నాయి. ఈవీ వాహనాల్లో ఓలా కంపెనీకి కూడా చాలా మంది గుర్తింపు లభించింది. అయితే ఇటీవల ఈ కంపెనీకి చెందిన వాహనాలపై ఫిర్యాదులు వస్తున్న విషయం తెలిసిందే.
రైడ్ షేరింగ్ ప్లాట్ ఫారమ్ లైన ఓలా, ఉబెర్, ర్యాపిడోలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం తాజాగా.. ఉబెర్, ఓలా,ర్యాపిడో బైక్ సేవలపై నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానాను సైతం విధిస్తామని రవాణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఓలా క్యాబ్ వ్యవస్థాపకుడు, సీఈఓ భవిష్ అగర్వాల్ ఓ కోర్టు ఫైన్ విధించింది. తన కంపెనీకి చెందిన ఓ కారులో ఏసీ సరిగా పనిచేయనందుకు బెంగళూరుకు చెందిన ఓ కస్టమర్ దావా వేయగా.. సదరు వ్యక్తికి అనుకూలంగా తీర్పునిచ్చింది. జరిమానా విధించడంతో పాటు సదరు వ్యక్తి న్యాయపరమైన ఖర్చులు కూడా మీరే చెల్లించాలంటూ భవిష్ అగర్వాల్‌ను ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన 36 ఏళ్ల వికాస్ భూషణ్ అనే వినియోగదారుడు 2021 అక్టోబర్ లో ఓలాలో […]
ప్రస్తుతం అన్ని మహా నగరాల్లో క్యాబ్ సర్వీసెస్ విస్తరించి ఉన్న సంగతి తెలిసిందే. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ తో పాటుగా ఓలా, ఉబర్, రాపిడో వంటి క్యాబ్, ఆటో, బైక్ సర్వీసెస్ ను నగర వాసులు వినియోగించుకుంటున్నారు. ఈ క్యాబ్ సర్వీసెస్ కు బాగా డిమాండ్ కూడా పెరిగింది. అందుకే వారు విధించే చార్జీలను కూడా తరచూ పెంచుతూ ఉంటారు. ప్రస్తుతం ఓలా, ఉబర్ వంటి క్యాబ్ సర్వీసెస్ కు కనీస ధర రూ.100 నుంచి ఉంటోంది. […]
ఓలా.. ఈ పేరు నిత్యం వింటూనే ఉంటారు. ఓలా ఆటో, ఓలా క్యాబ్, ఓలా బైక్ అంటూ రోజూ వీటి సేవలను వినియోగుంచుకుంటూనే ఉంటారు. అయితే ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో అంటూ రెండు మోడళ్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ రెండు మోడళ్ల విక్రయాలు జరిగాయి. కానీ, తర్వాత కాస్త ఈ బండ్ల మీద వ్యతిరేకత వచ్చిన […]
పెట్రోల్ ,డీజిల్ ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దీంతో నిత్యావసర సరుకుల రేట్లు పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. వీటితో పాటు బస్ ఛార్జీలు పెంచి ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ కూడా షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా హెదరాబాద్ లోని ప్రయాణికులకు ఓలా, ఉబెర్ క్యాబ్ డ్రైవర్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ప్రముఖ ఓలా, ఉబెర్ క్యాబ్ డ్రైవర్స్ అసోషియేషన్ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అది ఏమిటంటే […]
టెక్నాలజీ పరంగా వాహన రంగంలో ఏదైనా కొత్త వెహికల్ లాంఛ్ అయిందంటే.. అందరి చూపు దానిపైనే ఉంటుంది. అలాగే కొంతకాలం ఆ కొత్త వెహికల్ గురించే మాట్లాడుకుంటారు. అలా మార్కెట్ లోకి వచ్చిన మోడల్స్ కొంతకాలం తర్వాత పాతబడి పోతుంటాయి. కానీ లాంఛ్ అయిన తక్కువ కాలానికే వెహికల్ తయారీ ఆగిపోవడం అనేది కొంచం షాకింగ్ విషయమనే చెప్పాలి. తాజాగా ఓలా కస్టమర్లకి అలాంటి కబురే వినిపించింది. ఓలా తమ ఎస్1(Ola S1) వెహికల్స్ తయారీని తాత్కాలికంగా […]
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తొలి స్కూటర్ ను ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీశ్ అగర్వాల్ మార్కెట్ లోకి విడుదల చేశారు. ఓలా ఎలక్ట్రిక్ కు చెందిన ఓలా ఎస్.1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. బేస్ ఎస్.1 వేరియంట్ ధర రూ. 99,999 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవ్వగా టాప్-స్పెక్ ఓలా ఎస్ 1 ప్రో వేరియంట్ ధర రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్) చెబుతోంది. రెండు వేరియంట్‌లు పనితీరు, […]