గత కొంత కాలంగా పెట్రోల్, డిజీల్ రేట్లు వీపరీతంగా పెరుగుతూ వచ్చాయి. దీనితో పాటే వంట నూనె ధరలు కూడా పెరుగుతూ వచ్చాయి. అసలే కరోనా ప్రభావంతో ఆర్థికంగా కష్టాలు పడుతున్న సామాన్యులకు ఈ ధరల పెరుగుదలతో మరింత ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాల రేట్లు ఇలా పెరిగుతూ పోతుంటే బతికేది ఏలా అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలకు కాస్త ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. గత కొన్ని రోజులుగా వంట నూనె […]
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యులకు భారీ ఊరట కలిగించింది. వంట నూనెలపై బేస్ దిగుమతి ధరలను తగ్గిస్తూ మోదీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. పామ్ ఆయిల్, సోయాబిన్ ఆయిల్ వంటి వాటికి తగ్గింపు వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో వంట నూనె ధరలు దిగిరావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. క్రూడ్ పామ్ ఆయిల్ ధరను టన్నుకు 1222 డాలర్ల నుంచి 1136 డాలర్లకు తగ్గించింది. […]
రోజు రోజుకి వంట నూనె ధరలు పెరుగుతూనే వున్నాయి. దీని వలన సామాన్యులకి కష్టంగా ఉంటోంది. అసలే కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయి, పనుల్లేక ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు నిత్యావసరాల వ్యయం భరించలేనంతగా మారింది. గత నెల రోజుల్లో విపరీతంగా పెరిగిపోయాయి. వాటిలో మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా వినియోగించే ఆవాల నూనె, సోయాబీన్ నూనె ఉండటం గమనార్హం. అయితే ఇప్పుడు కాస్త వాళ్ళకి రిలీఫ్ కలిగేటట్టు వుంది. వంట నూనె ధరలు […]