క్యాష్ లెస్ ట్రాన్సక్షన్స్, యూపీఐ చెల్లింపులు చేసే వారికి పేటీఎం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే బిల్ పేమెంట్స్, లోన్స్ వంటి వాటి కోసం కూడా పేటీఎంని ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఈ పేటీఎం యూజర్లకు ఇవి మంచిరోజులనే చెప్పాలి.
పలు స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు తమ ఫోన్ల మీద తగ్గింపుని ఇస్తుంటాయి. వీటితో పాటు పలు బ్యాంకులు కూడా తమ డెబిట్, క్రెడిట్ కార్డుల మీద ఆఫర్లు ఇస్తుంటాయి. ఇవి కాకుండా పలు ఈ కామర్స్ వెబ్ సైట్లు ఎక్స్ ఛేంజ్ ఆఫర్ లో ఫోన్ మీద భారీ తగ్గింపును ఇస్తుంటాయి. ఈ క్రమంలో 20 వేల రూపాయల విలువైన ఒప్పో ఏ78 5జీ స్మార్ట్ ఫోన్ మీద భారీ తగ్గింపు ఆఫర్ లభిస్తుంది. ఆఫర్ల మీద ఫోన్ కొంటే గనుక రూ. 950కే 5జీ స్మార్ట్ ఫోన్ లభించే అవకాశం ఉంది.
ప్రస్తుతం అందరూ ఇ-కామర్స్ సైట్స్ లోనే షాపింగ్ చేస్తున్నారు. నగరాలు, పట్టణాల్లోనే కాదు పల్లెటూర్లలో కూడా ఆన్ లైన్ షాపింగ్స్ చేస్తున్నారు. అందుకే ఇ-కామర్స్ సైట్స్ కూడా మంచి డిస్కౌంట్స్, ఆఫర్లు ఇస్తున్నారు. మీకోసం కొన్ని బెస్ట్ డీల్స్ తీసుకొచ్చాం.
వీసీ సజ్జనార్ తెలంగాణ ఆర్టీసీ ఎండీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకు వచ్చారు. ఎప్పటికప్పుడు వినూత్న తరహాలు ప్రయాణీకు కోసం కొత్త స్కీమ్స్ తీసుకు వస్తూ తనదైన మార్క్ ని చూపిస్తున్నారు. ఒకదశలో నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
కాలేజీ కుర్రాళ్లైనా, ఆఫీస్ కి వెళ్లే వాళ్లైనా, హౌస్ వైఫ్స్ అయినా ఇలా ఎవరికైనా కామన్‌గా కావాల్సింది ఫుట్‌వేర్. దుస్తులు ఎలా అయితే అందరూ తప్పకుండా కొనుక్కోవాలో.. అలాగే చెప్పులు, షూస్ కూడా కొనుక్కోక తప్పదు. కాలేజ్ స్టూడెంట్స్, ఆఫీస్‌కి వెళ్లే వాళ్లకి అయితే బ్రాండెడ్ కొనుక్కోవాలి అని ఉంటుంది. అయితే బడ్జెట్ కారణాలతో వాటి జోలికి వెళ్లే పరిస్థితి ఉండదు. అయితే ఇప్పుడు మీకోసం ఒక అదిరిపోయే డీల్ తీసుకొచ్చాం. క్రాక్స్, పూమా, అడిడాస్, రెడ్ […]
ఫెస్టివల్ బొనాన్జా, దసరా ఆఫర్, దీపావళి ఆఫర్లు అంటూ రోజూ ఆన్‌లైన్‌లో చూస్తూనే ఉంటారు. ఈ పండగకి ఈ ఆఫర్ ఉంది. ఈ వస్తువుపై ఇంత డిస్కౌంట్ ఇస్తున్నాం, మంచి తరుణం మించిన దొరకదు అంటూ చాలా ప్రచారాలు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు చాలా మంది ఇ-కామర్స్ సైట్లలో షాపింగ్ చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే బయట మార్కెట్ కంటే వాళ్లకు అక్కడ ఎక్కువ ఆఫర్లు, తక్కువ ధరకే వస్తువులు దొరుకుతున్నాయని వారు గట్టిగా నమ్ముతున్నారు. […]
ప్రస్తుతం మార్కెట్‌లో దసరా, దీపావళి పండుగల సందర్భంగా అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. గృహోపకరణాల మొదలు ఎలక్ట్రానిక్స్, టోమొబైల్స్ మీద కూడా అదిరిపోయే ఆఫర్లు అందిస్తున్నారు. చాలా మందికి కారు కొనాలి అనే కల, కోరిక ఉంటుంది. కానీ, కొందరు బడ్జెట్‌లో మంచి ఆఫర్లలో మాత్రమే కారు కొనాలని చూస్తుంటారు. అలాంటి వారికి ఇది సరైన సమయం అనే చెప్పాలి. దసరా, దీపావళి సందర్భంగా కార్ల మీద కూడా కళ్లు చెదిరే ఆఫర్లు, డిస్కౌంట్లు, ఎక్స్ ఛేంజ్ […]
స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు చిన్న పిల్లల చేతిలోనూ ఫోనో, ట్యాబో ఏదొకటి ఉండాల్సిందే. స్మార్ట్ ఫోన్ అనేది ఇప్పుడు అందరికీ అత్యవసరంగా మారిపోయింది. కొంతమందికి ఇది అవసరం మాత్రమే కాదు.. జీవనోపాధి సాధనం కూడా. అయితే పెరుగుతున్న డిమాండ్‌తో మార్కెట్‌లోకి ప్రతినెలా కొత్త మోడళ్లు వస్తూనే ఉన్నాయి. ఎప్పచికప్పుడు అతి తక్కువ ధరలు, పండగ ఆఫర్లు అంటూ చాలా చౌక ధరలో ఫోన్లను విక్రయిస్తున్నారు. ఇంక 5జీ సేవలు కూడా ప్రారంభం కానుండడంతో స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ […]
తరచూ ఆన్ లైన్ లో షాపింగ్ చేసేవారికి ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తీపికబురు అందించింది. కస్టమర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2022’ తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఈనెల 23వ తేదీన అమెజాన్ ప్రైమ్ డే 2022 సేల్ ప్రారంభం కానుంది. 24వ తేదీన ముగియనుంది. ఈ సేల్ తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభమై.. 48 గంటల పాటు కొనసాగనుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై 40 % వరకు, స్మార్ట్ […]
ప్రారంభంలో అన్నీ ‘ఫ్రీ’ అంటూ టెలికాం రంగంలో అడుగుపెట్టిన రిలయన్స్ జియో అతి తక్కువ కాలంలోనే కోట్లాది మంది యూజర్లను కొల్లకొట్టింది. కాలానుగుణంగా ఫ్రీ స్కీమ్ ఎత్తివేసి.. టారిప్ ప్లాన్లు తీసుకొచ్చినా.. క్రమంగా ఆ సంస్థ యూజర్ల సంఖ్య పెరుగుతూ పోయింది. దీంతో.. దేశంలోనే అగ్రగామి టెలికం సంస్థగా అవతరించింది. అయితే.. ఈ మధ్య కాలంలో జియో ఏదో ఒక పేరు చెప్పి రీఛార్జ్ ధరలను పెంచుతూపోతోంది. ఈ క్రమంలో యూజర్లు కూడా కొద్దికొద్దిగా సంస్థను వీడుతున్నారు. […]