కొన్ని ఘటనలు చూస్తుంటే దేశం ఎటు పోతుందోనన్న ఆశ్చర్యం కలిగించకమానదు. ఆ ఘటనల గురించి చదువుతుంటే బాధతో పాటు భయం, కోపం కూడా వస్తుంటాయి. అటువంటి ఘటనే ఇది. వరుసకు మరదలయ్యే గర్భిణీపై ఒ కామాంధుడు అత్యాచాారానికి ఒడిగట్టాడు. అయితే ఈ ఘటన అతడి భార్య చూస్తుండగానే చోటుచేసుకుంది. అంతేకాదూ..
హాయిగా సాగిపోతున్న కాపురం. కానీ ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని బలిగొన్నాయి. ఈ సమస్యలను ఎదుర్కొలేక ఓ వ్యక్తి అందమైన భార్యను, బంగారం లాంటి పాపను బలితీసుకున్నాడు. ఆ తర్వాత..
పెళ్లి అనేది జీవితంలో ఒకసారి వచ్చే పండుగ. దీని కోసం ఆర్భాటంగా ఖర్చు పెట్టి మరీ ఘనంగా జరుపుతారు. కొంతమంది పెళ్లి కోసం కష్టపడి డబ్బు పోగేసుకుంటారు, మరి కొంతమంది అప్పులు చేస్తుంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం తన పెళ్లి ఖర్చుల కోసం కష్టపడడం ఎందుకని సులువుగా డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. అందుకోసం దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. నగలు, వెండి వంటి విలువైన వస్తువులు దొంగతనం చేశాడంటే పెళ్లి కోసం అనుకోవచ్చు. కానీ మరీ […]
ఒడిషాలోని బరగఢ్ జిల్లాకు చెందిన ఓ యువతి ప్రేమించిన వ్యక్తితో కలిసి పపడాహండిలో రహస్యంగా సహజీవనం సాగిస్తోంది. అది తెలిసిన ఆమె కుటుంబ సభ్యులు స్థానిక ఏఎస్పీ జయకృష్ణ బెహరాను సంప్రదించి తమ కూతుర్ని తమకు అప్పజెప్పాలని అడిగారు. దానికి ఆ ఏఎస్పీ.. యువతి ఉన్న చోటుకి వెళ్లి బలవంతంగా పోలీస్ వాహనంలో ఎక్కించేందుకు ప్రయత్నించాడు. అయితే యువతి అందుకు నిరాకరించింది. ఆమె రానని ఆర్తనాదాలు చేయడంతో సమీపంలో ఉన్న జర్నలిస్టులు వెళ్లి వీడియో తీయడం ప్రారంభించారు. […]
ఈ మద్య దొంగలు బాగా తెలివిమీరి పోయారు.. ఒకప్పడు ఇంట్లో చొరబడి డబ్బు, నగలు, విలువైన వస్తువులు చోరీలు చేసేవారు.. కానీ ఇప్పుడు కొత్త కొత్త పద్దతుల్లో చోరీలకు పాల్పపడుతున్నారు. కొంత మంది దొంగలు తమకు పాపులారిటీ రావాలని తాము చేసే దొంగతనాలకు సంబంధించిన వివరాలు ఇస్తూ.. పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఓ పాఠశాలలో దొంగలు పడ్డారు.. అంతటితో ఆగకుండా చేతనైతే పట్టుకోండంటూ పోలీసులకు సవాల్ విసిరారు. ఈ ఘటన ఒడిస్సాలోని నవరంగ్‌పూర్ జిల్లాలోని ఓ స్కూల్లో […]