క్యాస్టింగ్ కౌచ్ అనేది సినీ పరిశ్రమలో ఉందని ఇప్పటికే పలువురు హీరోయిన్లు, నటీమణులు వెల్లడించారు. తాజాగా ఓ నిర్మాతపై హీరోయిన్లు ఆరోపణలు చేశారు. ఆ నిర్మాత అవసరం తీరిన తర్వాత ముఖం చాటేస్తాడంటూ ముగ్గురు నటీమణులు వెల్లడించారు.
ఈ మద్య చాలా మంది చిన్న విషయాలకే డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్యలకు పాల్పపడుతున్న సంగతి తెలిసిందే. సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు సైతం మనస్థాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోయి వస్తున్నాయి. కారణాలు ఏవైనా కావొచ్చు తాము ఎంతగానో అభిమానించే నటీ, నటులు ఆత్మహత్యలకు పాల్పపడటం కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు.
స్టీల్ ప్లాంటా? షిప్ యార్డా? ఏష్ యార్డా? జింకా? బంకా? అని బొక్కులోది నాలుగైదు కంపెనీ పేర్లు చెప్పి.. ఉద్యోగం పేరుతో మోసాలు చేసే సమోసా గాళ్ళు చాలా మందే ఉంటారు. ఉద్యోగం ఎందులో కావాలో చెప్పండిరా బాబూ. మీకు ఉద్యోగం ఇప్పిస్తానంటే నమ్మరేటి మీరు? ఏటి నమ్మరా మీరు. నాకు పెద్ద పెద్దోళ్ళందరూ పరిచయం ఉన్నార్రా బాబూ.. అని చెప్పి డబ్బులు తీసుకుని జంప్ అవుతారు. ఈ భూ పెపంచకంలో మనుషుల్ని ఈజీగా మోసం చేయడానికి […]
ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. సీరియస్ బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా యువనటి మేఘాంజన దాస్ కన్నుమూశారు. కేవలం 25 ఏళ్ళ వయసులోనే ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ ఒడియా ఆల్బమ్ నటి మృతి చెందడంతో అటు కుటుంబంలో, ఇటు ఫ్యాన్స్ లో విషాద ఛాయలు పులుముకున్నాయి. కొంతకాలం క్రితం ప్రాణాంతకమైన బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో.. మేఘాంజన బరిపడలోని పండిట్ రఘునాథ్ ముర్ము హాస్పిటల్ లో చేరారు. ఆ తర్వాత ఆమెను కటక్ లోని SCB హాస్పిటల్ కు తరలించగా, […]