క్రికెట్‌లో రెండు దేశాలు తలపడితే ఎంత ఉత్కంఠగా చూస్తారో.. అలాగే ఐపీఎల్, బిగ్ బ్యాష్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్ వంటి వాటికి కూడా ప్రేక్షకాదరణ చాలా ఎక్కువ. ఈ సీజన్లు జరుగుతున్న రోజుల్లో నెట్టింట ఎక్కడ చూసినా వాటి గురించే అప్‌డేట్లు, వీడియోలు, మీమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు కరేబీయన్ ప్రీమియర్ లీగ్‌కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అది వైరల్ కావడమే కాదు.. సదరు ప్లేయర్ పరువు కాస్తా పోతోంది. […]
IPL.. ప్రపంచ క్రికెట్ చరిత్ర గతిని మార్చిన టోర్నమెంట్. ఐపీఎల్ పుణ్యామా అని అన్ని దేశాలు కూడా తమ తమ సొంత దేశాల్లో ఇలాంటి టోర్నీలను నిర్వహిస్తున్నారు. దాంతో ఎంతో మంది నైపుణ్యమైన ఆటగాళ్లు కూడా వెలుగులోకి వస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఐపీఎల్ తరహాలోనే వెస్టిండిస్ సైతం కరీబియన్ లీగ్ ను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ లీగ్ 10వ సీజన్ నడుస్తోంది. ఇక తాజాగా జరుగుతున్న ఈ సీజన్ లో […]
ఐపీఎల్ 2022 సీజన్ ఉత్కంఠగా సాగుతోంది. అన్ని జట్లకి ఏమో గానీ, చెన్నై, ముంబైకి మాత్రం ఈ సీజన్ పీడకలలాగే నడుస్తోంది. చెన్నై అయినా కనీసం ఒక విజయం నమోదు చేసింది. కానీ, ముంబై ఇండియన్స్ ఇంకా బోణీ కొట్టలేదు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పేలవ ప్రదర్శనతో 12 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. అటు పంజాబ్ సమష్టి కృషితో విజయం సాధించింది. అయితే పంజాబ్ విజయంలో టీమ్ కృషి మాత్రమే కాదు.. మయాంక్ అగర్వాల్ ఆటగాళ్లలో […]
ఐపీఎల్ 2022లో శుక్రవారం పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ సూపర్ థ్రిల్లర్‌గా నిలిచింది. చివరి ఓవర్‌లో 19 పరుగుల చేసి గుజరాత్ టైటాన్స్ బంపర్ విక్టరీని అందుకుంది. ముఖ్యంగా.. చివరి 2 బంతుల్లో ఏకంగా 12 పరుగులు అవసరమైన దశలో రాహుల్ తెవాటియా రెండు స్టన్నింగ్ సిక్సులతో మ్యాచ్ గెలిపించాడు. ఆ రెండు బంతులకు ముందు మ్యాచ్ గెలుస్తామని గుజరాత్ టైటాన్స్ ఫ్యాన్స్‌కు నమ్మకమే లేదు.. కానీ తెవాటియా పంజాబ్ టీమ్‌తో పాటు.. […]
ఐపీఎల్ 2022 మజా మొదలైపోయింది. సాయంత్రం అయ్యింది అంటే అంతా టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ప్రతి బాల్ బౌండిరీకి పరిగెడుతుంటే అభిమానులు కళ్లార్పకుండా చూస్తుంటారు. అందరి ఆటగాళ్ల హిట్టింగ్ వేరు.. వెస్టిండీస్ ఆటగాళ్లు క్రీజులో ఉంటే ఆ మజా వేరుటుంది. గేల్, పొలార్డ్, రస్సెల్ ఇలాంటి ఆటగాళ్లు ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించగల సామర్థ్యం ఉన్న వాళ్లు. ఇప్పటికే ఆ విషయం చాలా సందర్భాల్లో నిరూపించుకున్నారు కూడా. తాజాగా ఆ జాబితాలోకి ‘ఓడిన్ స్మిత్’ అనే పేరు […]
ఫిబ్రవరి 6 నుంచి భారత్, వెస్టిండీస్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ-20 మ్యాచ్ లు జరగనున్నాయి. అయితే ప్రస్తుతం విండీస్ జట్టు ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో తలపడుతోంది. ఈ నేపథ్యంలో కరేబియన్ జట్టులో విభేదాలు తలెత్తాయంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. ప్రస్తుత వెస్టిండీస్ జట్టు కెప్టెన్ కీరన్ పొలార్డ్ కు.. సీనియర్ ఆటగాళ్ళకు మధ్య దూరం పెరుగుతోందంటూ విండీస్ […]