ఫిల్మ్ డెస్క్- ప్రగతి.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చాలా సినిమాల్లో వదిన, తల్లి, అత్త పాత్రల్లో నటించింది ప్రగతి. అందమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోను ప్రగతికి మంచి క్రేజ్ ఉంది. ఇక ప్రగతి ఈ మధ్య సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే బిజీగా ఉంది. అందులోను జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్న వీడియోలను ప్రగతి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. అప్పుడప్పుడు స్టెప్పులు […]