దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ సంస్థల్లో పనిచేసేందుకుగాను నవోదయ విద్యాలయ సమితి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 1925 పోస్టులను భర్తీ చేయనుంది. అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్ (సివిల్), స్టెనో గ్రాఫర్స్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మల్టీ టాస్కింట్ స్టాఫ్, మహిళా స్టాఫ్ నర్స్, […]