తెలుగు సినీ చరిత్రలో మెగాస్టార్ చిరంజీవిది ఓ ప్రభంజనం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. కేవలం స్వశక్తిని నమ్ముకుని.. అహోరాత్రాలు శ్రమించి.. టాలీవుడ్‌లో మెగాస్టార్ అనే స్థాయికి చేరుకున్నారు. ఓ రంగంలో రాణించాలని బలంగా కోరుకుంటే.. కృషి, శ్రమ, పట్టుదల ఉంటే సాధించగలం అని నిరూపించారు చిరంజీవి. సినీ ప్రపంచలో రాణించాలనుకునే సామాన్యులకు స్ఫూర్తిగా నిలిచారు చిరంజీవి. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. నాలుగు దశాబ్దాలకు పైనే గడుస్తున్నా.. నేటికి కూడా ఆయనుకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సినీ రంగంలో […]
హైదరాబాద్- భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పులు చెప్పడం, ఆదేశాలు జారీ చేయడం చేస్తుంటారు. కానీ సుప్రీం చీఫ్ జస్టిస్ మన హైదరాబాద్ పోలీసులకు ఓ విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయనది ఎంత మంచి మనసు అని అంతా ప్రధాన న్యాయమూర్తిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ మన తెలుగు వారు ఎన్ వీ రమణ అని తెలుసు కదా. సుప్రీం కోర్టుకు సలవుల కారణంగా ఆయన వారం రోజుల […]