మీరు నిత్యం మెట్రో రైలు ప్రయాణం సాగిస్తుంటారా..? అయితే ఈ కథనం మీకోసమే. మెట్రో రైల్ సర్వీస్‌ల వేళల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ముఖ్యంగా టర్మినల్ స్టేషన్ల నుండి బయలదేరే ఆఖరి రైల్ సర్వీస్‌ల సమయాల్లో ఈ మార్పులు చేశారు.
సికింద్రాబాద్ దక్కన్ మాల్ అగ్ని ప్రమాద మంటలు ఇంకా చల్లారక ముందే.. నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అది కూడా.. నగరవాసులకు వినోదాన్ని పంచే నుమాయిష్ ఎగ్జిబిషన్ లో చోటుచేసుకోవటం గమనార్హం. ఈ ప్రమాదంలో ఐదు కార్లు దగ్ధమయినట్లు తెలుస్తోంది. పార్కింగ్ చేసిన ఓ ఎలక్ట్రిక్ కారులో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ మంటలు పక్కనున్న మరో నాలుగు కార్లకు వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లు చెప్తున్నారు. వెంటనే ఫైర్ […]