యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. నిన్నటి వరకు ఎన్టీఆర్ అంటే.. టాలీవుడ్ హీరో. కానీ ఇప్పుడు పాన్ ఇండియా హీరో. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో పాన్ ఇండియా మాస్ రివేంజ్ డ్రామా ఒకటి అనౌన్స్ చేసి నందమూరి అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. అదేవిధంగా పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ […]
ఫిల్మ్ డెస్క్- యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడి హోంఐసోలేషన్ లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన కరోనా నుంచి కోలుకుంటున్నారు. తన కోసం ఎవరు కంగారు పడవద్దని ఇప్పటికే ఎన్టీఆర్ చెప్పారు. ఇక ఇప్పుడు తన అభిమానులకు ఎన్టీఆర్ ఓ బహిరంగ లేఖ రాశారు. ఈ నెల మే 20న తన పుట్టిన రోజు సందర్బంగా ఏవిధమైన వేడుకలు చేయవద్దని ఎన్టీఆర్ లేఖలో పేర్కొన్నారు. పుట్టిన రోజు వేడుకలకు ఇది ఏమాత్రం సరైన సమయం కాదని […]