మద్యానికి అలవాటు పడ్డ మనిషి.. వేళా పాళా లేకుండా.. ప్రపంచంతో సంబంధం లేకుండా అందులో జోగుతుంటాడు. డబ్బుల కోసం వేధిస్తుంటాడు. మత్తులో రక్త సంబంధీకులు అని చూడకుండా అఘాయిత్యాలకు పాల్పడుతుంటాడు. మద్యం మత్తులో..
నేటికాలంలో చాలా మంది యువతలో ఆత్మవిశ్వాసం, మనో ధైర్యం అనేవి కొరవడినాయి. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలను ధైర్యంగా ఎదుర్కొలేక భయపడుతుంటారు. అలానే చిన్న అపజయం ఎదరవగానే నిరుత్సాహపడి.. తమను తాము తక్కువ చేసుకుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే కొన్ని సందర్భాల్లో మానసిక ఒత్తిడికి గురై.. బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా ఏంబీఏ చదువుతున్న యువతి దారుణమైన నిర్ణయం తీసుకుంది.
ఇళ్లు, ఒళ్లు మరిచిపోయి మద్యానికి బానిసలై వీధిన పడుతున్న జీవితాలెన్నో. బాధ్యతలను, బంధాలను పట్టించుకోకుండా మద్యం తాగడమే జీవితంగా బ్రతికేస్తుంటారు మందు బాబులు. దీంతో ఇళ్లు గడవడం కష్టంగా మారుతుంది. దీన్ని ప్రశ్నిస్తే నిత్యం గొడవలు, తగాదాలే. దీని కారణంగా అనేక ప్రాణాలు కూడా పోయిన ఘటనలున్నాయి.. తాజాగా ఏపీలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది.
వేద మంత్రాల సాక్షిగా.. పెద్దల ఆశీర్వాదంతో వివాహబంధంతో ఒక్కటైన దంపతులు కొద్ది రోజుల్లో బేదాభిప్రాయాలతో విడిపోతున్నారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల కోర్టు వరకు వెళ్లి విడాలకులు తీసుకుంటున్నారు. కొంతమంది వివాహేతర సంబంధాలతో పచ్చని సంసారాల్లో నిప్పులు పోసుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాలలో మరోసారి రేవ్ పార్టీ కలకలం రేగింది. బర్త్ డే పేరుతో యువతీయువకులు అర్ధనగ్న డాన్స్ లతో రెచ్చిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు రేవ్ పార్టీపై దాడి చేసి.. పది మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో ముగ్గురు యువతులు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో బయటపడింది. పట్టుబడ్డ విద్యార్థులంతా ఓ ప్రముఖ కళాశాలలో ఇంటర్‌మీడియట్ చదువుతున్నట్లు తెలుస్తోంది.
ఈ రోజుల్లో కొందరు పెళ్లైన వ్యక్తులు కట్టుకున్న వాళ్లను కాదని పరాయి వాళ్లతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. అచ్చం ఇలాగే వివాహేతర సంబంధాన్ని నడిపించిన వీరి స్టోరీ చివరికి ఊహించిన మలుపుకు తిరిగింది. అసలేం జరిగిందంటే?
నిత్యం ఏదో ఒక్క ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఏపీలో ఓ ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు.
ఎపిలో పలు చోట్ల భూమి కంపించింది. పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలో భూ కంపం ఏర్పడింది. ఆదివారం తెల్లవారు జామున భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు.
వైద్య వృత్తిలో ఉన్నవారిని దేవుళ్లతో సమానంగా చూస్తారు.. దేవుడు మనకు ఆయువు ఇస్తే.. దానికి తిరిగి ప్రాణం పోసే శక్తి వైద్యులకే ఉంది. అందుకే వైద్యో నారాయణో హరీ అని దేవుడితో పోలుస్తుంటారు.
సమాజంలో ప్రతి ఒక్కరు సాంకేతికతను బాగా వినియోగిస్తున్నారు. అక్షరాస్యుల నుంచి నిరక్షరాస్యుల వరకు అందరూ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ టెక్నాలజీని వాడే సమయంలో కొందరు మహిళలు తీవ్రంగా మోసపోతున్నారు. తరువాత ఇంట్లో వారికి చెప్పుకోలేక మానసిక వేదన గురవుతుంటారు. తాజాగా అలాంటి ఘటనే విజయవాడలో చోటుచేసుకుంది.