స్వర్గీయ నందమూరి తారక రామారావు. వెండితెర ఇలవేల్పు.తెలుగు అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నట చక్రవర్తి ఎన్టీఆర్. ఇక రాజకీయ జీవితం పెను సంచనలమే. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేయడమే కాదూ.. కొన్ని నెలల్లోనే పార్టీ ఎన్నికల్లో గెలిచి.. ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు. ఈ నెల 28తో ఆయన శత జయంతి
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలను ఇటీవల ఘనంగా నిర్వహించారు. ఈ నెల 20న హైదరాబాద్‌లోని కూకట్ పల్లి మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. నటుడు జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ఆహ్వానం అందగా.. వ్యక్తిగత కారణాలతో రాలేదు. దీనిపై
బాలయ్య పాడితే మీలో చాలామంది ట్రోల్ చేస్తారు. అదే బాలయ్య ఇప్పుడు ఫ్రొఫెషనల్ సింగర్స్ ఏ మాత్రం తగ్గకుండా పాడి అదరగొట్టేశాడు. ఆడిటోరియం మొత్తం చప్పట్లు, అరుపులతో దద్దరిల్లింది.
నట సార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలను తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. టాలీవుడ్ ప్రముఖులు మొదలు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, తెలుగు ప్రజలు నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిని స్మరించుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న అందరికీ నందమూరి బాలకృష్ణ అభినందనలు తెలియజేశాడు. ఏడాది పాటు ఉత్సవాలు జరగనున్నట్లు ప్రకటించాడు. ఈ […]
సినిమా హీరోలుకు అభిమానులుంటారు, వీరాభిమానులుంటరు. కానీ ఓ హీరోను దేవుడిగా కొలిచే అభిమానులను సంపాదించుకున్న ఘనత కేవలం నందమూరి తారకరామారావుకే సాధ్యం అయ్యింది. తెలుగు వారికి రాముడు, కృష్ణుడు, శివుడు అంటే ఎన్టీఆరే. ఆ పాత్రల్లో ఆయనను తప్ప వెరేవరని ఊహించుకోలేరు. ఇక తెలుగు వారి గొప్పదనాన్ని అంతర్జాతీయంగా రెప రెపలాడించిన తెలుగు వెలుగు .. ఎన్టీఆర్. నటుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో.. నాయకుడిగా తెలుగు వారి హృదయాల్లో ఆయన వేసిన ముద్ర శాశ్వతం. ఆయనకు ప్రజల్లో […]
నట సార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలను తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఒంగోలులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ వేడుకలను ప్రారంభించనుండగా.. ప్రకాశం జిల్లాలో శుక్ర, శనివారాల్లో ‘మహానాడు’జరుగుతోంది. కాగా అన్నగారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా.. ఆయన కుమారుడు, హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వీడియో రిలీజ్ చేశారు. మే 28న తమ తండ్రి, శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఘనంగా […]
తెలుగు సినీ, రాజకీయ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో ధృవతారలా నిలిచిపోయారు లెజెండరీ నటుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్టీఆర్ . నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమను యావత్ ప్రపంచం గుర్తించేలా చేశారు. రాజకీయ నాయకుడిగా భారతీయ చరిత్రలో తనదైన ముద్ర వేశారు యన్టీఆర్. మే 28న ఆయన జయంతి. ప్రముఖ నటుడు, హిందుపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆయన తండ్రి యన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు భారీ ఎత్తున నిర్వహించేందుకు సిద్దమవుతున్నట్లు తెలిపారు. యన్టీఆర్ జన్మస్థలం అయిన […]