ఇటీవల కాలంలో ప్రేక్షకులు సినిమాలు చూసే విధానం పూర్తిగా మారిపోయింది. అభిమాన హీరోలను చూడటానికి థియేటర్లకి పరిగెత్తే రోజులు వెళ్లిపోయాయి. హీరో హీరోయిన్స్ ఎవరైనా సినిమాలో కంటెంట్ ఏంటి? కొత్తదనం ఏంటనేది చూస్తున్నారు ప్రేక్షకులు. ఓటిటి వేదికలు అందుబాటులోకి వచ్చాక సినిమాలలో కంటెంట్ నే ప్రధానంగా చూస్తున్నారు. అందుకే మేకర్స్ కూడా రొటీన్ సినిమాలు కాకుండా వెరైటీ సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక సినిమాలు ఏ భాషలో తెరకెక్కినా ఇప్పుడున్న సోషల్ మీడియా, ఓటిటిల ద్వారా అన్ని […]
ఈ మధ్యకాలంలో ఓటిటి సినిమాలకు ఆదరణ ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీజియన్ నుండి పాన్ ఇండియా, హాలీవుడ్ సినిమాల వరకు ఏవి ఓటిటిలో రిలీజైనా.. ప్రేక్షకులు ఆదరించేందుకు రెడీగానే ఉన్నారు. అదీగాక కొన్నిసార్లు థియేటర్స్ లో ఫెయిల్ అయినా ఓటిటిలో సక్సెస్ అవుతున్నాయి సినిమాలు, వెబ్ సిరీసులు. అయితే.. మామూలుగా అన్ని ఓటిటిలు కలిపి నెలకు ఇరవై, ముప్పై సినిమాలు స్ట్రీమింగ్ చేసాయంటే ఓకే అనుకోవచ్చు. కానీ.. ఒకే ఓటిటిలో దాదాపు 25 సినిమాలు […]
ఈ మధ్యకాలంలో థియేట్రికల్ గా సినిమాలు చాలానే రిలీజ్ అవుతున్నాయి. ఇదివరకు వారానికి రెండు లేదా మూడు సినిమాలు రిలీజ్ అవుతుండేవి. కానీ.. ఎప్పుడైతే కరోనా కారణంగా రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్నీ నిలిచిపోయాయో.. ఆ తర్వాత నుండి ప్రతివారం నాలుగైదు సినిమాలు పోటీపడుతున్నాయి. పాన్ ఇండియా సినిమాలైతే రెండు వారాలు గ్యాప్ తీసుకుంటున్నారు. కానీ.. మీడియం, చిన్న సినిమాల విషయానికి వచ్చేసరికి ఐదు సినిమాలకు మించి విడుదల అవుతుండటం గమనార్హం. ఇక నవంబర్ నెలలో తెలుగు సినిమాలు […]