Note On Wall: అత్తింటి వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. తన వేధింపుల తాలూకూ ఆవేదనను ఇంటి గోడపై సూసైడ్ నోట్ రూపంలో రాసింది. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లోని గుణలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మధ్య ప్రదేశ్, గుణలోని కుంభరాజ్‌కు చెందిన జ్యోతి అగర్వాల్ అలియాస్ ఉమకు 11 నెలల క్రితం ఫతేఘర్‌కు చెందిన దీపక్ అగర్వాల్‌తో పెళ్లయింది. ఇద్దరికీ ఇది రెండో వివాహం. ఉమకు మొదటి వివాహం […]