ఈ సృష్టి మనుగడ కొనసాగుతుందే సూర్యుడి కారణంగా. సూర్యరశ్మి వల్లే కిరణజన్య సంయోగక్రియ జరిగి.. మనిషికి అవసరమైన ఆహారం లభిస్తుంది. సూర్యుడు ఉదయించడం, అస్తమించడాన్ని బట్టి మన జీవన చక్రం తిరుగుతుంది. పగలు పని చేసుకోవడం, రాత్రి నిద్ర పోవడం చేస్తాము. మరి సూర్యుడు అసలు అస్తమించకపోతే.. 24 గంటలు పగలే ఉంటే.. ఊహించడానికే వింతగా ఉంది కదా. అసలు ప్రపంచంలో సూర్యుడు అస్తమించని ప్రాంతాలు ఏవైనా ఉంటాయా.. అంటే ఉన్నాయి. ఆ జాబితా ఇక్కడ ఇచ్చాం […]
చావుపుట్టుకలనేవి ఎవరి చేతుల్లోనూ ఉండవు. వాటిని ఎవరు నియంత్రించలేరు. ఎవరు.. ఎప్పుడు ఎలా చనిపోతారో కూడా ఎవరికీ తెలియదు. ఈ భూమ్మీద ఎన్ని రోజులు బతకాలని రాసిపెట్టి ఉంటే.. అన్ని రోజులు జీవిచడమే కాలధర్మం. కానీ ఓ నగరంలో మాత్రం మరణాలను నిషేధించారు. అక్కడ ఎవరు చనిపోవడానికి వీల్లేదు. 70 ఏళ్లుగా అక్కడ ఎవరూ చనిపోలేదు కూడా. మీరు వినడానికి ఆశ్చర్యం కలిగించినా.. అది నిజం. మరి ఆ నగరం ఏంటి, అక్కడ ఎందుకు చనిపోవటం లేదో, […]
మన భారతీయ సంస్కృతి ప్రకారం మహిళా వస్త్రధరణలో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. స్త్రీలు ఎక్కెడికెళ్ళిన కట్టు బొట్టు కచ్చితంగా ఉండాల్సిందే అని మన సంస్కృతిలో భాగమైపోయింది. ఇలా ఇదే సంస్కృతి సాంప్రదాయాలు ఆచరణలో పెడుతున్నారు మన మహిళలు. ఇంకో విషయం ఏంటంటే..మన అమ్మాయిలు చిన్న చిన్న బట్టలు ధరించినా, లేక టీ షర్ట్ జీన్స్ ధరించినా నోటికి పని చెప్పి మందలిస్తారు వాళ్ల తల్లిదండ్రులు. మరొక విషయం…మన స్కూళ్లల్లో కానీ మరి ఇంకెక్కడైనా యూనిఫామ్ వేసుకురాకుంటే ఫైన్ […]