వన్ ప్లస్ కంపెనీకి భారత్ లో మంచి మార్కెట్ ఏర్పడింది. ఐఫోన్ ని కూడా ఢీకొట్టే స్థాయికి వన్ ప్లస్ సంస్థ ఎదుగుతోంది. ప్రస్తుతం బడ్జెట్ లో కూడా వన్ ప్లస్ ఫోన్లు వస్తున్నాయి. తాజాగా నార్డ్ సీఈ లైట్ అని 5జీ ఫోన్ ని విడుదల చేశారు. ఇప్పుడు ఈ ఫోన్ పై ఇయర్ బడ్స్ ని ఫ్రీగా ఇస్తున్నారు.
ఫ్లాగ్‌షిప్ రేంజ్‌లో సూపర్ సక్సెస్ అయిన వన్‌ప్లస్.. నార్డ్ సిరీస్‌తో మిడ్ రేంజ్‌లోనూ దుమ్మురేపుతోంది. రూ.30 వేలలోపు వన్‌ప్లస్ నార్డ్ సిరీస్ ఫోన్లు మంచి క్రేజ్ సంపాదించాయి. అయితే త్వరలోనే వన్‌ప్లస్ మరో ముందడుగు వేయనుంది. రూ.20వేలలోపే ఓ నార్డ్ స్మార్ట్‌ఫోన్ తీసుకురానుంది. ఈ ఏడాది జూలై తర్వాత ఇది భారత మార్కెట్లోకి వస్తుందని అంచనా వేశారు. ప్రస్తుతం వన్‌ప్లస్ ఫోన్‌లన్నీ రూ.20వేల కంటే ఎక్కువ ధరతోనే ఉన్నాయి. బడ్జెట్ నార్డ్ ఫోన్.. లీకైన స్పెసిఫికేషన్లు ప్రస్తుతం […]