ఫిల్మ్ డెస్క్- నోరా ఫతేహి.. బెల్లీ డ్యాన్స్ కు పెట్టింది పేరు. నోరా బెల్లి స్టెప్స్ కు సెలబ్రెటీల నుంచి మొదలు సామాన్యుల వరకు అంతా ఫిదా అవ్వాల్సిందే. అందుకే నోరా ఫతేహి డ్యాన్స్ కు టాలీవుడ్ నుంచి మొదలు హాలీవుడ్ వరకు చాలా మంది అభిమానులున్నారు. నోరా ఒక్కో స్టెప్పు గుండెల్లో గుబులు పుట్టిస్తుందని అంటారు చాలా మంది ఫ్యాన్స్. నోరా ఫతేహి తాజాగా నటించిన హిందీ మూవీలోని ఐటెం సాంగ్ తో రికార్డ్ బద్దలు […]